ఎన్నికల నిర్వహణ కు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి :: నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్
♦️ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా అంతా సన్నద్ధంగా ఉండాలని నూతనంగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) జస్టిస్ వి. కనగరాజ్ సూచన.
♦️ విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహణ. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ విధుల్లో భాగస్వామ్యం కావాలని సిబ్బందికి సూచన.
♦️ రాష్ట్రం, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ పరిస్థితి నెలకొందని.. ఈ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని ఎస్ఈసీ వ్యాఖ్య.
♦️ రాష్ట్రంలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా దానికి అధికారులు, సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉండాలని సూచన. సమయానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు ఉండాలన్నారు.

0 Comments:
Post a Comment