శానిఫ్రానిస్కో : గూగుల్ ప్లే స్టోర్‌లో పిల్లల కోసం ప్రత్యేకంగా 'కిడ్స్ సెక్షన్' ను జత చేస్తున్నామని గూగుల్ శుక్రవారం తెలిపింది. ఈ సెక్షన్‌లోని యాప్‌లకు టీచర్ల ఆమోదం ఉన్నట్లు తెలిపింది. విద్యకు సంబంధించి, సృజనాత్మకత, ఊహాలకు పదునుపెట్టే సామర్థ్యం వంటి వివిధ అంశాల ఆధారంగా కిడ్స్ సెక్షన్‌లోని యాప్‌లకు టీచర్లు రేటింగ్ ఇస్తారు. పిల్లల కోసం సురక్షితమైన గూగుల్ ప్లేని సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇది భాగమని ఆ సంస్థ ప్రొడక్ట్ మేనేజర్ మైఖేల్ వాట్సన్ తెలిపారు.
ఇక గూగుల్ ప్లేస్టోర్‌లో కిడ్స్ సెక్షన్

0 Comments:
Post a Comment