అమరావతి: లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి రమేశ్ పొఖ్రియల్ నిశాంక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సురేశ్ పాల్గొన్నారు. లాక్‌డౌన్ పూర్తయ్యాక పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. భౌతికదూరం పాటిస్తూనే పది పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లుచేస్తామన్నారు.
లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు - మంత్రి సురేష్
అమరావతి: లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి రమేశ్ పొఖ్రియల్ నిశాంక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సురేశ్ పాల్గొన్నారు. లాక్‌డౌన్ పూర్తయ్యాక పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. భౌతికదూరం పాటిస్తూనే పది పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లుచేస్తామన్నారు.
We will write exams freely but corana will come means u see to us ?
ReplyDeleteCorona attacked by 1 student the responsibility should take the government
ReplyDeleteHow will you prove that Corona will go in two weeks.😕
ReplyDeleteWhat's the situation if corona attacks already in ap cases crossed 1000
ReplyDeleteIf 10th exam conducted the Corona may spread more and more by students
ReplyDeleteIf you stop 10th exam, Corona may decrease, no problem will be there. Mostly this lockdown continues to next 3 months
ReplyDeleteCurrent now Corona cases are nearly 32000 in India and in A.P. nearly 1200 cases.In a exam hall if a student has a corona,unexpectedly he touches the student and he also touches another student and this chain follows all students got corona. A life is more important than exams and everything.
ReplyDeleteExactly he is right
Deletesir plese promote to next class by see privuess result exams
ReplyDeletelike sa 1 and pre final