మూడు వారాల్లో పార్టీ రంగులు తొలగించండి: హైకోర్టు
అమరావతి: పంచాయతీ కార్యాలయాలకు వైకాపా పార్టీ రంగులు తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు రంగుల తొలగింపు పూర్తి చేయాలని తెలిపింది. రంగులు తొలగించటానికి ప్రభుత్వం మూడు వారాల గడువు కోరగా.. మూడు వారాల గడువును ఇస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.
0 Comments:
Post a Comment