All management teachers can register to participate in Webinars since these sessions are basic SGTs, SAs, HMs and Lecturers - Any subject teachers can also register
WEBINAR 5 BY SCERT AP Dt.27/4/2020ON "VIDEO MAKING SOFTWARE & TECHNIQUES IN VIDEO MAKING"" and Techniques in making videos
WEBINAR BY SCERT, AP ON " Dt.25/4/2020Image repositories, Image editing & Techniques in Photoshop
WEBINAR BY SCERT, AP ON " EXPLORING YOUTUBE"
SCERT ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న వెబ్‌నార్‌లో పాల్గొనడానికి ఉపాధ్యాయులు నమోదు చేసుకోవాలి. SGTలు, SAలు, HM లు అన్ని మేనేజ్‌మెంట్ ఉపాధ్యాయులు వెబ్‌నార్స్ లో పాల్గొనడానికి నమోదు చేసుకోవచ్చు ,లెక్చరర్లు - ఏదైనా సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా నమోదు చేసుకోవచ్చు.
ఈ క్రింద ఇవ్వబడిన ఫారం ద్వారా వివరాలు నామోము చేసుకోవాలి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdeQjt5uEVi5m1RMtiJN2STwLUOD1-QYUIR4Y7nSD5ondCCoQ/viewform
SCERT - డిజిటల్ ఎడ్యుకేషన్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ అయిన
https://www.youtube.com/channel/UCs0eQ0LEF-BbW2PsHEjUBYw
లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరు ఉపాధ్యాయులకు సాంకేతిక విజ్ణానాన్ని అందించే క్రమంలో
E-content webinars ను నిర్వహించబోతుంది.
ఎవరైతే e-కంటెంట్ విభాగంలో వారికి ఉన్న జ్ఞానంతో పరిజ్ఞానం పొందాలని అనుకుంటారో వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
దీనిలో భాగంగా 23/04/2020 నుంచీ 27/04/2020 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2:00 నుంచీ 3:00 గంటల వరకు ఒక్కోరోజు ఒక్కో అంశానికి సంబందించిన webinars ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్ ) చేయబడతాయి.
ఉపాద్యాయుడు నిరంతర విద్యార్థి. మారుతున్న విద్యా ప్రమాణాలు, సరికొత్త పోకడలు, సాంకేతిక పరిజ్ఞానం వంటబట్టించుకొని మన బోధనకు మరింత మెరుగుపెట్టి మన ముందు ఉన్న 2020 విద్యార్థికి సాంకేతిక జ్ణానంతో కూడిన విద్యని మనం ఇవ్వాలంటే మనం ముందు నేర్చుకోవాలి కదా.?
కాబట్టి ఈ online classes వినాలంటే మనమేమి కష్టబడనక్కరలేదు.
Youtube సెర్చ్ బార్ లో
AP SCERT అని టైపు చేయండి చాలు.
2:00 నుండీ 3:00 వరకు ఇంట్లో ఉండి మనం విజ్ఞానాన్ని పొందవచ్చు.
మరి., ఇంకెందుకాలస్యం
పైన పంపిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
రేపటినుండి ప్రసారమయ్యే webinars వీక్షించండి.

WEBINAR 4 - Date 26/4/2020BY SCERT, AP ON "DIKSHA - WORKSPACE" కింది వీడియో చూడండి...
WEBINAR BY SCERT, AP ON " Dt.25/4/2020Image repositories, Image editing & Techniques in Photoshop
కింది వీడియో చూడండి..
Dt.24/4/2020
WEBINAR BY SCERT, AP ON " EXPLORING YOUTUBE"
Dt.23 /4/2020 webnairSEARCH ENGINES - GOOGLE SEARCH - CC 4.0 RULES.... కింది వీడియో లో ఈ రోజు వెబ్నయిర్ చూడండి...
SCERT ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న వెబ్‌నార్‌లో పాల్గొనడానికి ఉపాధ్యాయులు నమోదు చేసుకోవాలి. SGTలు, SAలు, HM లు అన్ని మేనేజ్‌మెంట్ ఉపాధ్యాయులు వెబ్‌నార్స్ లో పాల్గొనడానికి నమోదు చేసుకోవచ్చు ,లెక్చరర్లు - ఏదైనా సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా నమోదు చేసుకోవచ్చు.
ఈ క్రింద ఇవ్వబడిన ఫారం ద్వారా వివరాలు నామోము చేసుకోవాలి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdeQjt5uEVi5m1RMtiJN2STwLUOD1-QYUIR4Y7nSD5ondCCoQ/viewform
SCERT - డిజిటల్ ఎడ్యుకేషన్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ అయిన
https://www.youtube.com/channel/UCs0eQ0LEF-BbW2PsHEjUBYw
లైవ్ స్ట్రీమింగ్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరు ఉపాధ్యాయులకు సాంకేతిక విజ్ణానాన్ని అందించే క్రమంలో
E-content webinars ను నిర్వహించబోతుంది.
ఎవరైతే e-కంటెంట్ విభాగంలో వారికి ఉన్న జ్ఞానంతో పరిజ్ఞానం పొందాలని అనుకుంటారో వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
దీనిలో భాగంగా 23/04/2020 నుంచీ 27/04/2020 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 2:00 నుంచీ 3:00 గంటల వరకు ఒక్కోరోజు ఒక్కో అంశానికి సంబందించిన webinars ప్రత్యక్ష ప్రసారం(లైవ్ స్ట్రీమింగ్ ) చేయబడతాయి.
ఉపాద్యాయుడు నిరంతర విద్యార్థి. మారుతున్న విద్యా ప్రమాణాలు, సరికొత్త పోకడలు, సాంకేతిక పరిజ్ఞానం వంటబట్టించుకొని మన బోధనకు మరింత మెరుగుపెట్టి మన ముందు ఉన్న 2020 విద్యార్థికి సాంకేతిక జ్ణానంతో కూడిన విద్యని మనం ఇవ్వాలంటే మనం ముందు నేర్చుకోవాలి కదా.?
కాబట్టి ఈ online classes వినాలంటే మనమేమి కష్టబడనక్కరలేదు.
Youtube సెర్చ్ బార్ లో
AP SCERT అని టైపు చేయండి చాలు.
2:00 నుండీ 3:00 వరకు ఇంట్లో ఉండి మనం విజ్ఞానాన్ని పొందవచ్చు.
మరి., ఇంకెందుకాలస్యం
పైన పంపిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
రేపటినుండి ప్రసారమయ్యే webinars వీక్షించండి.
https://www.youtube.com/channel/UCs0eQ0LEF-BbW2PsHEjUBYw
27 date full webnair plzzz
ReplyDelete