ఒకవైపు కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఏపీ ప్రభుత్వం మరోవైపు ఉద్యోగాల భర్తీకి పూనుకుంది. కొత్త ఉద్యోగాలను సృష్టించి మరీ కాంట్రాక్టు పద్దతిని చేర్చుకునేందుకు శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది. వేయికి పైగా వున్న ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ఏప్రిల్ 19వ తేదీగా నిర్దేశించింది.
రాష్ట్రంలో 1184 వైద్యుల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. వీరిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నరు. ఏప్రిల్ నెల 19వ తేదీ ముగియనున్న దరఖాస్తుల గడువు. దరఖాస్తులు అన్నీ ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం కాంట్రాక్టు పద్దతిలో చేర్చుకునే ఈ వైద్యులను భవిష్యత్తులో వారి ఇష్టాన్ని బట్టి రెగ్యులర్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
మరిన్ని వివరాలకు dme.ap.nic.in ను సందర్శించాలని, అందులో పొందు పరిచిన సూచనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

0 Comments:
Post a Comment