Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Tuesday, 7 April 2020

AP - COVID 19 - Latest bulliten

#COVIDUpdates: 03/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 14,414 పాజిటివ్ కేసు లకు గాను 
*6,126 మంది డిశ్చార్జ్ కాగా
*206 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 8,082
#APFightsCorona

ఏపీలో 837 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 38,898 మంది నమూనాలు పరీక్షించగా 837 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన ఇద్దరు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 46 కేసులు ఉండగా..  రాష్ట్రంలో 789 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16,934 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాల్లో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 206 చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,632కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 9096 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 9,71,611 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

ఏపీలో 837 కరోనా కేసులు





#COVIDUpdates: 02/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 13,625 పాజిటివ్ కేసు లకు గాను 
*5868 మంది డిశ్చార్జ్ కాగా
*198 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559
#APFightsCorona




#COVIDUpdates: 01/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 12,813 పాజిటివ్ కేసు లకు గాను 
*5587 మంది డిశ్చార్జ్ కాగా
*193 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,033

ఏపీలో మరో 657 కరోనా కేసులు
ఏపీలో మరో 657 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 28,239 మంది నమూనాలు పరీక్షించగా 657 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన 7, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 39 కేసులు ఉండగా..  రాష్ట్రంలో 611 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 15,252 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో  కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 193కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,998కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 8,071 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు...



#COVIDUpdates: 30/06/2020, 10:00 AM

ఏపీలో మరో 704 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనాతో ఏడుగురి మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 18,114 మంది నమూనాలు పరీక్షించగా 704 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన అయిదు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 51 కేసులు ఉండగా..  రాష్ట్రంలో 648 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 14,595 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో  ఏడుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, అనంతపురం జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 187కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,511కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 7,897 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు...

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 12,202 పాజిటివ్ కేసు లకు గాను 
*5245  మంది డిశ్చార్జ్ కాగా
*187 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6770





#COVIDUpdates: 29/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 11,554 పాజిటివ్ కేసు లకు గాను 
*4987  మంది డిశ్చార్జ్ కాగా
*180 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6387
#APFightsCorona




#COVIDUpdates: 28/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 10,848 పాజిటివ్ కేసు లకు గాను 
*4685  మంది డిశ్చార్జ్ కాగా
*169 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5994




#COVIDUpdates: 27/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 10,093 పాజిటివ్ కేసు లకు గాను 
*4284  మంది డిశ్చార్జ్ కాగా
*157 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5652




AP -COVID 19 - UPDATES - Dt.26/6/2020

#COVIDUpdates: 26/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9353 పాజిటివ్ కేసు లకు గాను 
*4021 మంది డిశ్చార్జ్ కాగా
*146 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5186 



AP Dt.16/6/2020 -Covid -19 - latest bulletin
#COVIDUpdates: 16/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5280 పాజిటివ్ కేసు లకు గాను
*2851 మంది డిశ్చార్జ్ కాగా
*88 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2341






AP Dt.15/6/2020 -Covid -19 - latest bulletin

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు అత్యధికంగా 304 కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 246 మంది ఉండగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 58 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,456కి చేరింది.  మొత్తం 15,173 సాంపిల్స్‌ను వైద్యులు పరీక్షించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 86 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్ విడుదల చేసింది.




Also Read....

🔍YSR Rythu Bharosa 2020 Payment Status Check





Praja Saadhikara Survay Status

New.....Google Best apps download.. 

 S.No Single  Click Softwares
Know your Salary ( జీతం  వివరాలు ) 
2IR Calculator-AP Employees - I.R 27% Difference table
3Biometric Ehazar reports Login/Logout times
4CPS-PRAN  Information -  Know your CPS Fund value
5ZPPF Slips 
6CFMS   know your CFMS Id Using Treasury Id
7Know Your Salary with CFMS ID ,CFMS Bill details 
8How to know CFMS Number for Retired Employees
9APGLI Policy/Bonds/Premium/Maturity Details
10APGLI Annual Slips
11All DEO Web sites
12Retirement Vacancies in AP 
13Grants- Guidelines  know Ur school Grants@DISE code 
14Earn Leave All posts  Earn Leaves ELs Online Calculator 
15MDM   Rice - School Wise Allocation/Allotment 
16Know your school/Mandal MDM Bill Claim Status
17MDM  Attendance & Meals Taken Report 
18How to Submit the CB of MDM Rice in MDM App 
19EHS  Your Health Card Status - Family Details
20AP Medical Reimbursement Recognised Hospitals List
21EHS Hospitals-List Dist wise- Contacts - Specialities
22MANNAM web Android App
23MANNAMWEB Email subscription

CCE SUMMATIVE & FORMATIVE MODEL QUESTION PAPERS 

COVID 19 - AP Latest Bulletin 10 AM
Dt.25/5/2020

 Amaravathi: The Covid boom in AP continues.  The number of cases is increasing.  According to the latest bulletin, 44 coronary positive cases have been reported in the past 24 hours.  This brings the total number of cases to 2671.  Seven of the latest recorded cases are of Coimbatore contact cases.  There are 5 cases in Chittoor district and two more cases in Nellore district.

 The state has sampled 10,240 samples in the last 24 hours.  At least 41 patients have been discharged from Kovid and 767 are currently receiving treatment in various hospitals.  No fatalities were reported today, officials said.




COVID 19 - AP Latest Bulletin 10 AM
Dt.24/5/2020



COVID 19 - AP Latest Bulletin 10 AM
Dt.23/5/2020

ఏపీలో 47 కొత్త కేసులు నమోదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ రోజురోజుకీ పెరిగిపోతోంది. గడిచిన 24గంటల్లో  9136 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 47 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2561కి చేరింది. 

ఏపీలో మరో 41మంది డిశ్చార్జి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 41మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో కరోనా మహమ్మారితో పోరాడి ఇప్పటివరకు కోలుకొని డిశ్చార్జి అయినవారి సంఖ్య 1778కి పెరిగింది. మరోవైపు, కృష్ణా జిల్లాలో కొత్తగా మరో మరణం నమోదైంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 56కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 727 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.




COVID 19 - AP Latest Bulletin 10 AM
Dt.22/5/2020



COVID 19 - AP Latest Bulletin 10 AM
Dt.21/5/2020
Amravati: Coronal outbreak in Andhra Pradesh continues.  In the last 24 hours, 45 positive cases were diagnosed with Covid tests, the medical health ministry said in the Bulletin.  The number of positive cases across the state so far has reached 2,452.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో 45 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,452 కి చేరింది


COVID 19 - AP Latest Bulletin 10 AM
Dt.20/5/2020

 Another 68 corona cases in AP
 Amravati: Coronal outbreak in Andhra Pradesh continues.  In the past 24 hours, 9,159 samples were tested and 68 positive cases were confirmed, according to the Medical Health Bulletin.  The total number of positive cases so far has reached 2,407.
  One person died in Kurnool district in the last 24 hours with corona.  43 were recovered and discharged.  The death toll has soared to 53.  The number of those who were discharged reached 1639.  Currently 715 patients are receiving treatment in various Kovid hospitals.  Of the cases, 6 were from Chittoor and 4 from Nellore, officials said.

COVID 19 - AP Latest Bulletin 10 AM
Dt.19/5/2020




COVID 19 - AP Latest Bulletin 10 AM
Dt.18/5/2020

#COVIDUpdates: The last 24 hours in the state (9 AM-9AM)
 * 9,713 samples were tested and 52 were evaluated as Covid 19 positive.
 * 94 were recovered from Covid and discharged in perfect health
 #APFightsCorona 
# COVID19Pandemic

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top