విద్యార్థుల తల్లిదండ్రులతో 27న కేంద్ర మంత్రి వెబ్ నార్...
విద్యార్థుల తల్లిదండ్రుల కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ (హెచ్‌ఆర్‌డీ) మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ ఏప్రిల్ 27న వెబినార్ (ఇంటర్‌నెట్ ద్వారా నిర్వహించే సదస్సు) నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఏప్రిల్ 26న తెలిపింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అనేక సందేహాలు ఉన్నందున,
నివృత్తి కోసం 27 మధ్యాహ్నం 1 గంటకు వెబినార్ నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి పోఖ్రియాల్ కూడా ట్వీట్ చేశారు.
తల్లిదండ్రులు educationministergoesliveలో లేదా మంత్రిత్వశాఖ ట్విటర్‌లోగానీ సూచనలు చేయాలని కేంద్రమంత్రి కోరారు.

0 Comments:
Post a Comment