అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పింఛన్ దారులకు ఏప్రిల్ నెలకు సంబంధించి మే నెలలో చెల్లించే పింఛన్‌లో 25 శాతమే కోత విధించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. లాక్‌డౌన్‌తో రాష్ట్రానికి ఆదాయం తగ్గిందంటూ ఈ నెల చెల్లించిన ఉద్యోగుల వేతనాలు, పింఛన్లలో ప్రభుత్వం 50ు కోత విధించిన విషయం తెలిసిందే.
ఉద్యోగుల వేతనాల్లో కోత విధించవద్దని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం స ర్కారుకి విజ్ఞప్తి చేసింది. ఏప్రిల్‌లో చెల్లించిన జీతాల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని, మేలో చెల్లించబోయేజీతాలకు వర్తింపజేయవద్దని ప్రభుత్వాన్ని కోరింది.
0 Comments:
Post a Comment