20 నుంచి ఆన్‌లైన్ విక్రయాలు...ఇవి కొనుక్కోవచ్చు !
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12 వేల 380 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. 414 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 1488 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వీరిని మినహాయిస్తే 10 వేల 477 యాక్టివ్ కేసులున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్డు, స్నాప్‌డీల్ వంటి ఈ కామర్స్ సంస్థలు వాటి సేవలను కొనసాగించేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్రం మార్గదర్శకాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సంస్థల ద్వారా మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ సామగ్రి విక్రయాలకు అనుమతిస్తున్నట్టు అధికారులు ఈరోజు క్లారిటీ ఇచ్చారు.

0 Comments:
Post a Comment