విధుల్లో వ్యాయామ ఉపాధ్యాయులు
🍁ఒంగోలు
🔸కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా పోలీసులతో వ్యాయామ ఉపాధ్యాయులు భాగస్వాములు కానున్నారు. పోలీసు సిబ్బంది తక్కువగా ఉండటంతో పీడీల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
🔸ఆ మేరకు కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాలతో డీఈవో వీఎస్ సుబ్బారావు జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 350 మంది వ్యాయామ ఉపాధ్యాయులను వారి పరిధిలోని పోలీసు శాఖ వద్ద రిపోర్టు చేయాలని సూచించారు.

0 Comments:
Post a Comment