🌺 ఈఎంఐ , లోన్లు కట్టలేదని ఆందోళన చెందుతున్నారా.. నో ప్రాబ్లమ్..?
🌺 కరోనా దెబ్బకు ఇండియా లాక్‌డౌన్ అయ్యింది. మరో 21 రోజుల పాటు ఈ పరిస్థితి తప్పదు. ప్రభుత్వ ఆఫీసుల దగ్గరి నుంచి బ్యాంకుల వరకు, వ్యాపార సంస్థల నుంచి మల్టీ నేషనల్ కంపెనీల వరకు అన్నీ బంద్ అయిపోయాయి. బ్యాంకుల్లోనూ సిబ్బందిని తగ్గిస్తూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈఎంఐ, లోన్లు, ఇతర చెల్లింపులకు విఘాతం కలుగుతోంది.
🌺ఈ నేపథ్యంలో ఈఎంఐ, లోన్ల నుంచి భారతీయ రిజర్వు బ్యాంకు రిలాక్సేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలవడనున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో చిరు వ్యాపారులు, డైలీ వర్కర్ల ఆదాయ మార్గాలపై తీవ్ర ప్రభావం పడింది.
🌺 అందుకే లోన్స్, ఈఎంఐల విషయంలో కాస్త సడలింపు ఇవ్వాలని ఎన్‌బీఎఫ్‌సీ అసోసియేషన్ రిజర్వు బ్యాంకును కోరింది. దీంతో భారతీయ బ్యాంకులు సంఘం చర్చలు జరిపింది. త్వరలో లోన్ల విషయంలో సడలింపుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

0 Comments:
Post a Comment