సైకాలజిస్టులు ఏమంటున్నరు అంటే..
చాలా రోజులుగా ఇళ్లలోనే ఉంటున్నాం..
ఎప్పుడు చూసినా కరోనా వార్తలే వింటున్నాం..
మొబైల్ లో అవే వీడియోలు చూస్తున్నాం..
మనకు తెలియకుండానే ఓ మెంటల్ స్టేటస్ లోకి వెళ్లాం..
ఇంకా ఎన్నాళ్లిలా ఉండబోతున్నామో తెలియదు..
దీని నుంచి బయటపడటం కూడా ఆవసరమే మరి..
ఆందుకు సైకాలజిస్టులు కొన్ని సూచనలు చేసారు..
ఆవేంటో చూసేద్దామా..
* ఇకపై వైరస్ వార్తలకు గుడ్ బై చెప్పేద్దాం తెలుసుకోవలసినవన్నీ చాలానే తెలుసుకున్నాం..
* ఇంటర్నెట్ లో దానిపై రీసెర్చ్ చేయటం మానేయండి దీని వల్ల మీ మనసు బలహీనపడకుండా చూసుకోండి..
* వ్యాట్సప్ లో ఆ అద్భుతమైన వార్తల్ని ఫార్వర్డ్ కూడా చేయొద్దు ఇతరులను డిస్టర్బ్ చేయొద్దు..
* ఎదుటివారు మీ అంత స్ట్రాంగ్ గా ఉండాలని లేదుగా వారు డిప్రెషన్ కు లోనవుతారు అందుకు..
* వీలైతే మంచి సంగీతం వినండి, పిల్లలతో గేమ్స్ ఆడండి..
* వారితో మంచి సినిమాలు చూడండి కథలు చేప్పండి..
* ఇంట్లో క్రమశిక్షన పాటించండి చేతులు కడుక్కోవడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం..
* మీరు పాజిటివ్ మూడ్ తో థింక్ చేస్తే మీ రోగనిరోదక శక్తి పెరిగి వైరస్ ను ఎదుర్కునేందుకు శక్తి వస్తుంది..
* నెగెటివ్ థాట్స్ వల్ల డిప్రెషన్ కు లోనై ఇమ్యూన్ సిస్టం దెబ్బ తింటుంది..
* మరీ ముఖ్యంగా మీరు దేవుడిని నమ్మేవారైతే, ఈ విశాల విశ్వం ఆ భగవంతుడి చేతుల్లోనే కదా ఉండేది..
* దేవుడు మనల్ని ప్రేమిస్తాడే తప్ప అనవసరంగా ఎందుకు శిక్షిస్తాడు కదా..
సో..
చెప్పొచ్చేదేంటంటే కరోనా గురించి ఆలోచించడం ఆపండి..
కనబడని ఆ శత్రువు పట్ల అప్రమత్తంగా ఉంటూనే, జాగ్రత్తలు పాటిస్తూనే మిమ్మల్ని మీ తోటి వారిని ఆ ధ్యాస నుంచి తప్పించండి..
ఇదీ ఆ సైకాలజిస్టులు అందిస్తున్న సూచనలు..

0 Comments:
Post a Comment