‘క్వారంటైన్’ ఇళ్లకు జియో ట్యాగింగ్
కరోనా వైరస్ సోకిన లేదా అనుమానితుల ఇళ్లకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. వీరితోపాటు ఎవరైతే విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్నారో వారి ఇళ్లను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. హోంశాఖ నుంచి వచ్చిన వివరాల ఆధారంగా జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసులు, ఆరోగ్య శాఖల బృందాలు వారి ఇళ్లకు వెళ్తూ వివరాలను సేకరిస్తున్నాయి. ఆ వ్యక్తులను గుర్తించడంతోపాటు హోంశాఖకు సంబంధించిన ముద్రను కూడా చేతిపై వేస్తున్నారు. ఆ ముద్రలో ఎంతకాలం క్వారంటైన్‌లో ఉండాలనే తేదీ కూడా ఉంటుంది. ఆ వివరాలు, తీసిన ఫొటోలు, ఆ ఇంటి ఫొటో, ఇతర అన్ని రకాల సమాచారాన్ని జియో ట్యాగింగ్ చేస్తున్నారు.

0 Comments:
Post a Comment