పదవీ విరమణలు మాత్రం ఆగవు: కేంద్రం..
దిల్లీ: కరోనాపై పోరులో భాగంగా దేశంలో ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించినప్పటికీ పదవీ విరమణలు మాత్రం ఆగవని కేంద్రం స్పష్టంచేసింది.
మార్చి 31 నాటికి సర్వీసు ముగిసే కేంద్రప్రభుత్వ ఉద్యోగులంతా పదవీవిరమణ చేయాల్సిందేనని, ఇందులో ఎటువంటి మార్పులు లేవని కేంద్ర సిబ్బంది శిక్షణా విభాగం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
కొవిడ్-19 ఎదుర్కొనే క్రమంలో విధించిన లాక్‌డౌన్‌తో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఇంటివద్ద నుంచే పని చేస్తున్నారు. వీరిలో కొంతమంది ఉద్యోగ సర్వీసు మార్చి 31, 2020తో ముగియనుంది. రూల్ 56 ప్రకారం వీరంతా 31వ తేది నుంచి పదవీవిరమణ పొందినట్లేనని ఆ మెమోరండంలో కేంద్రం స్పష్టంచేసింది.

0 Comments:
Post a Comment