చేతులకు శానిటైజర్ రాసుకుని.. మీరు గ్యాస్ దగ్గరికి వెళ్తున్నారా? అయితే ఇకేంముంది.. ఇల్లు పేలడం ఖాయం. అందులోనూ మహిళలు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. అదేంటి.. శానిటైజర్ రాసుకుంటే.. ఇంత జరుగుతుందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా. ఇది పచ్చి నిజం. అందుకు కారణం కూడా ఉంది.
ప్రస్తుతం దేశంలో కరోనా భయం నెలకొన్న నేపథ్యంలో అందరూ శానిటైజర్‌ను ఎక్కువగా వాడటం మొదలు పెట్టారు. అయితే శానిటైజర్ వాడిన తర్వాత ఫైర్ దగ్గరికి వెళ్లికపోవడమే మంచిది. ఎందుకంటే చాలా శానిటైజర్లలో అధికా శాతం స్పిరిట్, ఆల్కాహాల్‌ని వాడుతున్నారు. అందులోనూ స్పిరిట్ చాలా డేంజర్. దానికి మండే గుణం ఉంది. అందువల్ల శానిటైజర్ రాసుకున్న వెంటనే మంట దగ్గరికి వెల్లకుండా ఉంటమే మంచింది.
శానిటైజర్ రాసుకున్న కాసేపటి వరకు బ్రేక్ తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మహిళలు వంట చేసే ముందు శానిటైజర్ వాడే అలవాటు ఉంటే జాగ్రత్తలు తప్పక పాటించండి.

0 Comments:
Post a Comment