ఖాతాదారులకు శుభవార్త చెప్పిన రిలయన్స్ జియో!
★ దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థలలో ఒకటైన రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది.
★ ఇతర నెట్‌వర్క్‌ల బాటలోనే నడుస్తూ తమ ఖాతాదారులకు 100 నిమిషాల టాక్‌టైంతోపాటు 100 మెసేజ్‌లను ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపింది.
★ వినియోగదారుల చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత కూడా ఇన్‌కమింగ్ కాల్స్‌ను అందుకోవచ్చని పేర్కొంది.
★ ఏప్రిల్ 17వ తేదీ వరకు కాల్స్, ఎస్సెమ్మెస్ సౌకర్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది.
★ ప్రస్తుత క్లిష్ట సమయంలో తమ వినియోగదారులు రీచార్జ్ చేసుకోలేకపోతున్నారని, అందుకనే ఉచిత కాల్స్, ఎస్సెమ్మెస్ సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపింది.
★ గడువు ముగిసిన తర్వాత కూడా వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్స్ అందుకోవచ్చని వివరణ.

0 Comments:
Post a Comment