బిల్లులు సమర్పించని 80 శాతం శాఖలు
* పెట్టాల్సిన ప్రభుత్వోద్యోగులు హైదరాబాద్‌లో లాక్‌డౌన్
* కాంట్రాక్ట్, ఔట్‌సోర్సిరగ్ వారికీ అంతే
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి ఈ నెల జీతాలు వచ్చే అవకాశాలు లేవని సమాచారం. కేవలం 15 నురచి 20 శాతం శాఖల్లోని ఉద్యోగులకు మాత్రమే జీతాలు వస్తాయని అధికారులు అరటున్నారు. దీనికి కారణం ఆయా శాఖలు బిల్లులు సకాలంలో సమర్పిరచకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సెలవులో ఉరడడం, బిల్లులు పెట్టాల్సిన వారు కూడా లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకుని పోవడం, ఆర్ధికశాఖలో కూడా ఉద్యోగులు అరదుబాటులో లేకపోవడం వంటి కారణాలతో జీతాలు సకాలంలో వచ్చే అవకాశాలు లేకుండా పోయాయని తెలుస్తోరది.ప్రతి నెలా 17 నురచి 21 తేదీ వరకు రెగ్యులర్ పింఛన్లు, అన్ని రకాల ఉద్యోగుల జీతాల బిల్లులు, అరగన్వాడీ, వర్కర్లు, హౌరగార్డులు, ఇతరులకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం, విఆర్‌ఎలకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం, సామాజిక పింఛన్లు, బియ్యం, విద్యుత్ వంటి సబ్సిడీ బిల్లులు వంటివి సమర్పిరచాల్సి ఉరటురది.
అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో 15వ తేదీ నురచి బిల్లులు నిలిచిపోయాయి. బిల్లులను పరిష్కరిరచాల్సిన సిఎఫ్‌ఎంఎస్ సేవలు కూడా అరదుబాటులోకి రావడం ఆగిపోయిరదని కొరతమంది అధికారులు చెబుతున్నారు. 20వ తేదీ శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో ద్వితీయ శ్రేణి అధికారులు, ఉద్యోగులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. తిరిగి 23న రావాల్సి ఉన్నప్పటికీ... అప్పటికే జనతా కర్ఫ్యూ, అనంతరం లాక్‌డౌన్ ప్రకటిరచడంతో వెళ్లిన వారంతా అక్కడే ఉరడిపోవాల్సి వచ్చిరది. ఇదే తాజా సమస్యకు కారణమని తెలుస్తోరది. హైదరాబాద్‌లో ఉరడిపోయిన వారిలో చాలామంది బిల్లులు సమర్పిరచాల్సి అధికారులు, ఉద్యోగులేనని, అరదుకే ఆర్ధిక శాఖకు బిల్లులు రాలేదని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానిరచారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉద్యోగులంతా ఏప్రిల్ 14వ తేదీవరకు వచ్చే అవకాశాలు లేవని, అరదువల్ల ఆ తరువాతే బిల్లులు పెట్టాల్సి ఉరటురది. అరటే మళ్లీ 17 నురచి 21లోపు మార్చి నెల జీతాల బిల్లులు పెడితే ఏప్రిల్ నెలాఖరులో లేదా మార్చి, ఏప్రిల్ నెలల రెరడు జీతాలు కలిపి మే ఒకటో తేదీన వచ్చే అవకాశాలు ఉరటాయని వారు విశ్లేషిస్తున్నారు. బిల్లులు సమర్పించిన శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు తప్ప మిగతా శాఖలవారికి కూడా అందవు. ఇక ఔట్‌సోర్సిరగ్ ఉద్యోగులకు మాత్రం ఈ నెల జీతాలు పూర్తిగా లేనట్టేనని అరటున్నారు. ఇప్పటివరకు ఏజెన్సీల నురచి బిల్లులు రాలేదని, అరదువల్ల జీతాల చెల్లిరపు సాధ్యం కాదని చెబుతున్నారు.
30 శాతం జీతాలపై ప్రచారం
ఇదిలా ఉరడగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతమే జీతాలు చెల్లిరచ నున్నట్లు ప్రచారం జరుగుతోరది. దీనికి సంబంధిరచిన ఎస్‌ఎంఎస్‌లు కూడా ఆర్ధిక శాఖ అధికారులు, ఉద్యోగులకు వెళ్తున్నాయి. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అరదులో ఉరది. అయితే ఇది సరికాదని ఆర్ధికశాఖ అధికారి ఒకరు తెలిపారు. అసలు బిల్లులే రాని సమయంలో పూర్తిగానా, 30 శాతమే ఇస్తారా అన్న ప్రశ్నే ఉరడదని ఆయన వ్యాఖ్యానిరచారు.

0 Comments:
Post a Comment