Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Friday, 28 February 2020

TikTok Video viral-గడ్డకట్టిన సరస్సులో ఈత వీడియో.... గడ్డ కట్టిన సరస్సులోకి మంచు కి రంద్రం చేసి లోపల నీటిలో ఈత... చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు ! ...వైరల్ అయిన వీడియో...పోస్ట్ పోస్ట్ చేసిన కొంత సేపటికి 2.2 కోట్ల మంది వీక్షణ... టిక్ టాక్ స్టార్‌కి సాహో అంటున్న నెటిజన్లు... కింది పేజీ లో వీడియో కూడా కలదు..చూడండి..

గడ్డకట్టిన సరస్సులో ఈత వీడియో... టిక్ టాక్ స్టార్‌కి సాహో అంటున్న నెటిజన్లు...

TikTok Video : మన ఏరియాల్లో టెంపరేచర్... 7 డిగ్రీలకు తగ్గితేనే తట్టుకోలేం. అలాంటిది... టిక్ టాక్ స్టార్... జాసన్ క్లార్క్ ఏకంగా గడ్డ గట్టిన సరస్సులో... షర్ట్ లేకుండా ఈత కొట్టాడు. ఈ స్టంట్ చూసిన వాళ్లు... వామ్మో... ఇతను మామూలోడు కాదు అంటున్నారు. నిజమే ఇది మామూలు స్టంట్ కాదు. ఎందుకంటే... అంత గడ్డకట్టిన నీటిలో మన బాడీ మొత్తం గడ్డ కట్టేస్తుంది. గుండెకు వెళ్లే రక్తం కూడా గడ్డ కట్టి... ప్రాణాలే పోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి ఛాలెంజింగ్ ఫీట్‌ను చేసి అందరి చేతా... నువ్వు సూపరెహే అనిపించుకుంటున్నాడు క్లార్క్. తన టిక్ టాక్ ఫాలోయర్ల కోసమే అతను ఈ స్టంట్ చేశాడు. ఐతే... అన్ని జాగ్రత్తలూ తీసుకొనే చేశాడు.
వీడియో....చూడండి...







I have never been this close to dying. I didn’t think my eyeballs would freeze so quick. The surface of the water where the hole was didn’t look any different than the bottom of the ice. When I flipped around and felt solid ice I thought I was at the hole. When I wasn’t that’s when I decided to head back and follow the dust I kicked up. The dust I kicked up had drifted and led me further away. I then tried to break the ice with my back, you can see in the video. I don’t know what made me turn around one last time. I was so short on breath I couldn’t really see anymore. I had accepted that was it and I wasn’t going to make it. I swung my hand at what I though was just a lighter spot of ice and my hand came through. I then got a ton of energy to stand up. It took 2-3 breaths to regain my vision after resurfacing. Aftermath is in the other video. 📷: @abbytodolist was filming. When there are scary moments I joke a lot. She genuinely thought it was another one of my jokes and didn’t recognize the severity of the situation.
A post shared by Jason Clark (@jasontodolist) on



తన వీడియోకి... చావు అంచుల దాకా వెళ్లాను. నా వీడియోని నేనే చూడలేకపోతున్నా అని కాప్షన్ పెట్టాడు. సంచలనం రేపిన ఈ వీడియోని ఇప్పటికే 2.2 కోట్ల మంది చూశారు. 30 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
షాకింగ్ విషయమేంటంటే... నీటిలో మనం కళ్లతో స్పష్టంగా చూడలేం. అందుకే కళ్లకు గ్లాసెస్ పెట్టుకుంటాం. జాసన్ క్లార్క్ అలాంటివేవీ పెట్టుకోకుండా నది లోపలికి వెళ్లాడు. ఫలితంగా అతను కళ్లు దాదాపు గడ్డకట్టే పరిస్థితి వచ్చేసిందట. నీటిలో దిగేముందు... అంత త్వరగా గడ్డ కట్టేస్తాయని అనుకోలేదనీ, తీరా దిగిన తర్వాత ఆ పరిస్థితి వచ్చేసేలా ఉండటంతో టెన్షన్ పడాల్సి వచ్చిందని తెలిపాడు. తిరిగి వెనక్కి ఈదుతూ వచ్చేటప్పుడు... ఒక చోటికి రావాల్సింది పోయి... మరో చోటికి వెళ్లడానికి కూడా కారణం ఇదే అంటున్నాడు.
గడ్డ కట్టే నీటిలో ఈదడం వల్ల ఊపిరాడని స్థితికి వచ్చానన్న జాసన్... ఈ స్టంట్ విజయవంతంగా చేసినా... తాను అనుకున్నంత సక్సెస్‌ఫుల్‌గా చేసినట్లు అనిపించట్లేదని తెలిపాడు. కాకపోతే... ఇదివరకు చేసిన ఇలాంటి స్టంట్ కంటే... ఇది కాస్త బెటర్ స్టంట్ అని వివరించాడు. మొత్తానికి ఇలాంటివి చెయ్యొద్దని ఇన్‌డైరెక్టుగా తన ఫ్యాన్స్‌కి చెబుతున్నాడు. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటమే కదా.


0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top