Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Friday, 28 February 2020

March Bank Holidays: మార్చి నెలలో బ్యాంకు సెలవు దినాలు అన్ని రోజులా?


హైదరాబాద్: మార్చి నెలలో బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన లావాదేవీలు ఉంటే ఈ నెలలో బ్యాంకుల సెలవు దినాల వివరాలు తెలుసుకుని మీ లావాదేవీలు చేసుకోవడం ఉత్తమం. జనవరి తరహాలోనే ఈ నెలలో భారీగా సెలవు దినాలు కనిపిస్తున్నాయి. బ్యాంకు యూనియన్ల సమ్మె కారణంగా మరో మూడు రోజులు అదనంగా బ్యాంకులు సేవలు అందుబాటులో ఉండవు. మార్చి 1 తొలి రోజుతోనే బ్యాంకు సెలవు దినం మొదలవుతుంది.
మార్చి నెలలో 1, 8, 10, 14, 15, 22, 25, 28, 29 తేదీలు సెలవు దినాలు. కాగా మార్చి 1, 8, 15, 22, 29 ఆదివారాలు (14, 28 రెండో శనివారాలు) ఉద్యోగులకు వీక్లీ ఆఫ్ కారణంగా బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.

మార్చి 10న (మంగళవారం) హోలీ, మార్చి 25న (బుధవారం) తెలుగు సంవత్సరాది ఉగాది పండుగని పురస్కరించుకుని బ్యాంకులకు సెలవులు.
కాగా, ఈ నెలలో బ్యాంకు యూనియన్లు సమ్మెబాట పడతామని ఇదివరకే ప్రకటించాయి. నేపథ్యంలో మార్చి 11, 12, 13 మూడు రోజులు అదనంగా బ్యాంకులు పనిచేయకపోవచ్చు. అయితే మార్చి 5 కేంద్ర లేబర్ కమిషనర్ వద్ద జరిగే చర్చలతో ఈ మూడు రోజులపాటు బ్యాంకు సేవలు అందుబాటులోకి వస్తాయా లేదా అనేదానిపై స్పష్టత రానుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

  • Bank holidays in March, 2020
  • 1st Saturday
  • 8th Sunday
  • 9th & 10th Holi
  • 11th, 12th and 13th bank strike
  • 14th Second Saturday
  • 15th Sunday
  • 22nd Sunday
  • 28th Fourth Saturday
  • 29th Sunday
  • 31st Bank closing
  • 13 days bank closed in March, 2020.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top