కొద్ది రోజుల క్రితం ఇంటర్ పాసైనవారిని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నియమించేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ CHSL (10+2) ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఖాళీల వివరాలను ప్రకటించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇంటర్ అర్హతతో 4893 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు నోటీస్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. దరఖాస్తుకు జనవరి 10 చివరి తేదీ. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ CHSL (10+2) ఎగ్జామ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) / జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA)- 1269 పోస్టల్ అసిస్టెంట్ (PA) / సార్టింగ్ అసిస్టెంట్ (SA)- 3598
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)- 26
ఎలక్షన్ కమిషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్.
ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో Candidates Corner సెక్షన్‌లో Tentative Vacancy లింక్‌లో తెలుసుకోవచ్చు.
విద్యార్హత- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) / జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA) / సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులకు 12వ తరగతి పాస్ కావాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులకు సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌తో 12వ తరగతి పాస్ కావాలి.
వయస్సు- 2020 జనవరి 1 నాటికి 18 నుంచి 27 ఏళ్లు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ వికలాంగులకు 10 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ ఓబీసీలకు 13 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఫీజు- రూ.100
ఖాళీలు ప్రకటిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కోసం
https://ssc.nic.in/

0 Comments:
Post a Comment