పెన్నులు, పెన్సిళ్లు పరీక్షా కేంద్రాల్లోనే ఇస్తారు
రేపు జేఈఈ మెయిన్
ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి, జేఈఈ అడ్వాన్సుడ్‌కు అర్హత సాధించేందుకు ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్న జేఈఈ మెయిన్‌లో అభ్యర్థులకు పెన్నులు, పెన్సిళ్లు, రఫ్ వర్క్ కోసం తెల్ల కాగితాలు పరీక్షా కేంద్రాల్లోనే అందించనున్నారు. ఈ మేరకు పరీక్ష నిర్వహించనున్న జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ) వెల్లడించింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, ఒక పాసుపోర్ట్ సైజు ఫొటో, గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతోపాటు జామర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.50 లక్షల మంది హాజరవుతారు.

0 Comments:
Post a Comment