వెబ్‌సైట్‌లో ఇంటర్ హాల్ టిక్కెట్లు
ఇంటర్ రెండో ఏడాది పరీక్షల హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కార్యదర్శి రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి https://bie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. జూనియర్ కళాశాలలకు శనివారం నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. సెలవుల్లో కళాశాలలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
https://bie.ap.gov.in

0 Comments:
Post a Comment