నాలుగు రోజుల పాటూ స్కూల్‌కి రాని హెచ్‌ఎం... తాజాగా శుక్రవారం కారులో బూతవైద్యుణ్ని తీసుకొచ్చారు. ఇక అతను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అక్కడ జరిగిన పూజా విధానాన్ని విద్యార్థులు చెబుతుంటే... షాకై విన్నారు తల్లిదండ్రులు. ఇలాంటి వాటిని నమ్మొద్దనీ, క్షుద్రపూజలనేవి వేస్టని చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయురాలే ఇలాంటి పని చేయించడంతో... ఇక ఈ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక టెన్షన్ పడుతున్నారు పేరెంట్స్. ఇకపై ఇలాంటివి చేయిస్తే... తగిన చర్యలు తీసుకుంటామని ఆమెకు వార్నింగ్ ఇచ్చారు.
Devils - వైరల్ న్యూస్... స్కూల్ లో క్షుద్రపూజలు చేయించిన హెడ్ మాస్టర్..మండిపడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
నాలుగు రోజుల పాటూ స్కూల్‌కి రాని హెచ్‌ఎం... తాజాగా శుక్రవారం కారులో బూతవైద్యుణ్ని తీసుకొచ్చారు. ఇక అతను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అక్కడ జరిగిన పూజా విధానాన్ని విద్యార్థులు చెబుతుంటే... షాకై విన్నారు తల్లిదండ్రులు. ఇలాంటి వాటిని నమ్మొద్దనీ, క్షుద్రపూజలనేవి వేస్టని చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయురాలే ఇలాంటి పని చేయించడంతో... ఇక ఈ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక టెన్షన్ పడుతున్నారు పేరెంట్స్. ఇకపై ఇలాంటివి చేయిస్తే... తగిన చర్యలు తీసుకుంటామని ఆమెకు వార్నింగ్ ఇచ్చారు.
0 Comments:
Post a Comment