చిట్టి గువ్వలు
--------------------
ఆకాశంలో మెరిసే హరి విల్లులు
మేఘాలల్లో కురిసే చిరు జల్లులు
పూదోటల్లోవిరిసే సుగంధ పువ్వులు
ఆనందంతో మురిసే బోసినవ్వులు
అమ్మ ఒడిలో ఒదిగే చిట్టి గువ్వలు
సాగర తీరంలో దొరికే గట్టి గవ్వలు
సిరిసిరినాదపు ముద్దొచ్చే మువ్వలు
నింగికి ఎగిసి వెలిగే తారా జువ్వలు
అవ్వ చేతిలో కలిపిన తీపి బువ్వలు
మీరే...మీరే...నేటి బాలలు
మీరే..మీరే....రేపటి పౌరులు
-----కయ్యూరు బాలసుబ్రమణ్యం
శ్రీకాళహస్తి....✍
--------------------
ఆకాశంలో మెరిసే హరి విల్లులు
మేఘాలల్లో కురిసే చిరు జల్లులు
పూదోటల్లోవిరిసే సుగంధ పువ్వులు
ఆనందంతో మురిసే బోసినవ్వులు
అమ్మ ఒడిలో ఒదిగే చిట్టి గువ్వలు
సాగర తీరంలో దొరికే గట్టి గవ్వలు
సిరిసిరినాదపు ముద్దొచ్చే మువ్వలు
నింగికి ఎగిసి వెలిగే తారా జువ్వలు
అవ్వ చేతిలో కలిపిన తీపి బువ్వలు
మీరే...మీరే...నేటి బాలలు
మీరే..మీరే....రేపటి పౌరులు
-----కయ్యూరు బాలసుబ్రమణ్యం
శ్రీకాళహస్తి....✍
పేరు:కయ్యూరు బాలసుబ్రమణ్యం
వృత్తి:ప్రభుత్వ ఉపాధ్యాయుడు
ప్రవృత్తి: కవితలు, కధలు రాయడం ,పాటలు పాడటం ,మిమిక్రీ మరియు వెంట్రిలాక్విజం చేయడం
స్వస్థలం:శ్రీకాళహస్తి ,చిత్తూరు జిల్లా ,ఆంధ్రప్రదేశ్
రచించిన పుస్తకాలు:
1.బాలకిరణాలు
2.మనో కెరటాలు
3.అక్షర సమరం
0 Comments:
Post a Comment