చదువులమ్మ
-------------------
బాతమ్మనడిగి
బంతిపూలు తెచ్చా
కొంగమ్మనడిగి
కనకాంబరం తెచ్చా
చిలకమ్మనడిగి
చామంతులు తెచ్చా
కోయిలమ్మనడిగి
కాకడాలు తెచ్చా
ఉడతమ్మనడిగి
మల్లెపూలు తెచ్చా
కోడెమ్మనడిగి
సంపెంగలు తెచ్చా
హంసమ్మనడిగి
మందారాలు తెచ్చా
పిచ్చుకమ్మనడిగి
సన్నజాజులు తెచ్చా
పూలన్ని మాలచేసి
చదువులమ్మకిచ్చా
----కయ్యూరు బాలసుబ్రమణ్యం
శ్రీకాళహస్తి...✍
9441791239
-------------------
బాతమ్మనడిగి
బంతిపూలు తెచ్చా
కొంగమ్మనడిగి
కనకాంబరం తెచ్చా
చిలకమ్మనడిగి
చామంతులు తెచ్చా
కోయిలమ్మనడిగి
కాకడాలు తెచ్చా
ఉడతమ్మనడిగి
మల్లెపూలు తెచ్చా
కోడెమ్మనడిగి
సంపెంగలు తెచ్చా
హంసమ్మనడిగి
మందారాలు తెచ్చా
పిచ్చుకమ్మనడిగి
సన్నజాజులు తెచ్చా
పూలన్ని మాలచేసి
చదువులమ్మకిచ్చా
----కయ్యూరు బాలసుబ్రమణ్యం
శ్రీకాళహస్తి...✍
9441791239
పేరు:కయ్యూరు బాలసుబ్రమణ్యం
వృత్తి:ప్రభుత్వ ఉపాధ్యాయుడు
ప్రవృత్తి: కవితలు, కధలు రాయడం ,పాటలు పాడటం ,మిమిక్రీ మరియు వెంట్రిలాక్విజం చేయడం
స్వస్థలం:శ్రీకాళహస్తి ,చిత్తూరు జిల్లా ,ఆంధ్రప్రదేశ్
రచించిన పుస్తకాలు:
1.బాలకిరణాలు
2.మనో కెరటాలు
3.అక్షర సమరం
Super... Sir
ReplyDelete