Amma vodi Eligible Final lists available in HM Logins ,Verify your school Details..
District wise logins available....
Click below link 👇👇
Server 1
https://ammavodihm3.apcfss.in/logout.htm
Server 2
http://jaganannaammavodi.ap.gov.in/districtlogins.html
■జగనన్న అమ్మ ఒడి వారోత్సవాలు■
●జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలకు ప్రధాన ఉపాధ్యాయులకు తెలియజేయడమేమనగా ఈరోజు నుండి జగనన్న అమ్మ ఒడి ఉత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించాలి.
●ఈ రోజు 6-1-2020 కార్యక్రమం మధ్యాహ్నం భోజనం పథకంణ్యత పెంపు - తల్లిదండ్రుల సామూహిక భోజనాలు
●ఈరోజు తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు మరియు తల్లిదండ్రులకు మధ్యాహ్నం భోజన పథకం నాణ్యత పెంపు మరియు పట్టికలో సంక్రాంతి తర్వాత మార్పుల గురించి తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు అందరికీ సామూహిక భోజనాలు ఏర్పాటు చేయాలి.
●పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో చేపట్టిన మార్పులను వారికి వివరించి మధ్యాహ్న భోజనం పాఠశాలలోని చేసేటట్లు ప్రోత్సహించాలి
●తల్లిదండ్రులు మరియు తల్లిదండ్రుల కాబట్టి ఈ సమయంలో పాఠశాలను సందర్శించి భోజనం నాణ్యతను పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇవ్వాలి.
●భోజనం నాణ్యత పెంచడం కోసం రోజువారీ భోజనంలో తగు మార్పులు చేయడం కోసం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సూచనలు చేయడం జరిగింది
●నూతన ఆహార పట్టికను మరియు అదనపు పౌష్టికాహారాన్ని సంక్రాంతి తర్వాత పాఠశాలలో అమలు చేయటం జరుగుతుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నది.
●ఈ రోజు కార్యక్రమమునకు మధ్యాహ్న భోజన పథకం వివరాలను ఫ్లెక్సీ రూపంలో మరియు కరపత్రం లో తల్లిదండ్రులకు ఇవ్వ వలెను. ఈ కార్యక్రమమునకు ప్రజాప్రతినిధులను గ్రామ పెద్దలు ఆహ్వానించాలని తెలియజేయడం జరిగింది - కార్యక్రమ వివరాలను వాట్సాప్ ద్వారా తెలియజేయవలెను.
●ప్రతిరోజు కార్యక్రమాలను మండల విద్యాశాఖ అధికారులు మరియు ఉప విద్యాశాఖ అధికారులు మరియు సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు పాఠశాలను సందర్శించి కార్యక్రమంలో పాల్గొనాలి.

6న (సోమవారం) MDM పై కార్యక్రమం...

0 Comments:
Post a Comment