గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణ విషయంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి
ట్యాబ్ల ద్వారా ప్రశ్నపత్రాలు ఇవ్వాలని కమిషన్ నిర్ణయించింది. వచ్చే నెలలో జరగనున్న ఈ పరీక్షల్లో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. జవాబులు రాయటానికి ఎప్పటిలాగానే పేపర్లు అందించనుంది. ట్యాబ్ను పరీక్ష కేంద్రాల్లో ఎలా ఉపయోగించాలన్న వివరాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు అధికారులు. పరీక్ష రాసిన అనంతరం అభ్యర్థుల నుంచి ట్యాబ్లను వెనక్కి తీసుకుంటారన్నారు. ఎనిమిది వేల మందికి పైగా అభ్యర్థులు ఈ ఏడాది గ్రూప్ వన్ పరీక్షలకు హాజరవ్వనున్నారు.

0 Comments:
Post a Comment