న్యూఢిల్లీ: ప్రపంచంలో కొంతమంది విచిత్రమైన ప్రతిభావంతులు ఉంటారు. వారు అందరినీ అమితంగా ఆశ్చర్యపరుస్తుంటారు. మన దేశానికి చెందిన ఒక వ్యక్తి వాచీ చూడకుండానే ఎప్పుడైనా, ఎక్కడైనా టైమెంతయ్యిందో సెకెన్లతో సహా ఖచ్చితంగా చెబుతుంటారు. ఈ వ్యక్తి పేరు విశ్వనాథ్ భౌమిక్. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బిహార్‌కు చెందిన ఈయన సూర్యుని నీడను అనుసరించి సమయం చెబుతున్నాడని అందరూ భావిస్తుంటారు. అయితే ఇది తప్పని తేలింది. విశ్వనాథ్‌ను సమయం అడిగినపుడు అప్పటి ఉష్ణోగ్రతను అనుసరించి సమయాన్ని చెబుతారని వెల్లడయ్యింది. అయితే తాను ఈ విధంగా ఎలా ఖచ్చితంగా సమయం చెప్పగలుగుతున్నాననేది విశ్వనాథ్‌కు కూడా తెలియదట.
Viswanadh bhowmik- వాచీ చూడకుండా ఎప్పుడైనా ,ఎక్కడైనా సెకన్లతో సహా టైం చెప్పేస్తాడు.....
న్యూఢిల్లీ: ప్రపంచంలో కొంతమంది విచిత్రమైన ప్రతిభావంతులు ఉంటారు. వారు అందరినీ అమితంగా ఆశ్చర్యపరుస్తుంటారు. మన దేశానికి చెందిన ఒక వ్యక్తి వాచీ చూడకుండానే ఎప్పుడైనా, ఎక్కడైనా టైమెంతయ్యిందో సెకెన్లతో సహా ఖచ్చితంగా చెబుతుంటారు. ఈ వ్యక్తి పేరు విశ్వనాథ్ భౌమిక్. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బిహార్‌కు చెందిన ఈయన సూర్యుని నీడను అనుసరించి సమయం చెబుతున్నాడని అందరూ భావిస్తుంటారు. అయితే ఇది తప్పని తేలింది. విశ్వనాథ్‌ను సమయం అడిగినపుడు అప్పటి ఉష్ణోగ్రతను అనుసరించి సమయాన్ని చెబుతారని వెల్లడయ్యింది. అయితే తాను ఈ విధంగా ఎలా ఖచ్చితంగా సమయం చెప్పగలుగుతున్నాననేది విశ్వనాథ్‌కు కూడా తెలియదట.
0 Comments:
Post a Comment