మనం రోజు తినే బంగాళాదుంపలు ఎక్కడ పండుతాయి అంటే భూమిలో అని ఠక్కున చెప్పేస్తాం. కానీ హర్యానాలోని కర్నాల్ జిల్లాలో బంగాళాదుంపలు పంట వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే అక్కడ బంగాళా దుంపల్ని గాలిలో పండిస్తున్నారు. అది కూడా సాధారణంగా మట్టిలో పండించే బంగాళాదుంపల కంటే 10 నుంచి 12 రెట్లు ఎక్కువగా గాలిలోనే పండించేసేందుకు రెడీ అయిపోతున్నారు హర్యానా వాసులు.
హర్యానాలోని కర్నాల్ జిల్లాలోని ఆలూ టెక్నాలజీ సెంటర్లో ఈ నూతన తరహా ఆలూ రకాన్ని ఉత్పత్తి చేశారు. ఏప్రిల్ 2020 నాటికి రైతులకు ఈ తరహా ఆలూకి సంబంధించిన విత్తనాలు తయారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కొత్త విధానానికి 'ఎరోపోనిక్' అనే పేరు పెట్టారు.
పెద్దపెద్ద బాక్సులలో ఆలూ మొక్కలను పెట్టి వాటిని గాల్లో వేలాడదీస్తారు.
వీటికి అవసరాన్ని బట్టి నీటిని, పోషకాలను అందిస్తారు. రామ్‌గఢ్ గ్రామంలో ఉన్నఈ కేంద్రంలో పనిచేస్తున్నఅధికారి సత్యేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఈ కేంద్రంలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ భాగస్వామ్యంతో నూతన తరహా ఆలూ ఉత్పత్తి చేస్తున్నారు. ఆలూ విత్తనాలను ఉత్పత్తి చేసేందుకు సాధారణంగా గ్రీన్ హౌస్ పద్దతిని వాడుతున్నామన్నారు. గ్రీన్ హౌస్ పద్దతితో చాలా తక్కువ దిగుబడి వచ్చిందనీ..ఒక మొక్కకు 5 చిన్న ఆలూలు మాత్రమే లభించాయని తెలిపారు.
కానీ..ఈ కొత్త పద్ధతి ద్వారా విధానంలో ఆలూ విత్తనాలను 12 శాతం ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు.
ఏరోపోనిక్ టెక్నాలజీ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం ఆమోదం సత్యేంద్ర యాదవ్ తెలిపారు. ఈ విధానంతో విత్తనాల ఉత్పత్తి కాక్ పిట్ లో మంటి లేకుండానే దిగుబడి రెట్టింపు అయ్యిందని..ఏరోపోనిక్ టెక్నాలజీతో మట్టిలో కాకుండా గాలిలో పండే బంగాళాదుంపలు పండుతాయని..ఒక్కో మొక్క నుంచి 40 నుంచి 60 ఆలూలను పండుతాయని తెలిపారు. వీటి విత్తనాలకు పొలంలో నాటి 10 నుంచి 12 రెట్లు ఉత్తత్ప పెరుగుతుందని తెలిపారు.

0 comments:
Post a comment