SSC Jobs: 1,578 ఎస్ఐ పోస్టుల్ని ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్...
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఖాళీలను తాత్కాలికంగా ప్రకటించింది. 'ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్, సీఐఎస్ఎఫ్‌లో ఏఎస్ఐ ఎగ్జామినేషన్ 2018' నోటిఫికేషన్‌కు సంబంధించిన పోస్టులివి. మొత్తం 1,578 ఖాళీలను ప్రకటించింది. ఇవన్నీ ఎస్సై పోస్టులే. ఏఎస్సై పోస్టుల్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించలేదు. ఇందులో 1094 ఎస్సై జనరల్ డ్యూటీ పోస్టులు. ఇందులో సీఆర్‌పీఎఫ్-274, బీఎస్ఎఫ్-508, ఐటీబీపీ-106, ఎస్ఎస్‌బీ-206 పోస్టులున్నాయి. సీఐఎస్ఎఫ్‌లో ఎస్సై పోస్టుల్ని ప్రకటించలేదు. ఇక ఢిల్లీ పోలీస్‌లో మేల్ ఎస్సై పోస్టులు 361, ఫీమేల్ ఎస్సై పోస్టులు 123 ఉన్నాయి. ఈ మొత్తం పోస్టుల సంఖ్య 1,578.
'ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్, సీఐఎస్ఎఫ్‌లో ఏఎస్ఐ ఎగ్జామినేషన్ 2018' నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నవారి కోసం ప్రకటించిన పోస్టులివి.
వీరికి ఇప్పటికే రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్-PST, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్-PET, పేపర్ 2, డీటెయిల్ట్ ఎగ్జామినేషన్ పూర్తయ్యాయి. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్‌లో కేవలం ఎస్సై పోస్టుల్ని మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఏఎస్‌ఐ పోస్టుల్ని భర్తీ చేయట్లేదు. ఏఎస్సై పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమించట్లేదని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది.

0 Comments:
Post a Comment