SSC Time table...
SSC March 2020 Revised Due Dates for Fee Payment and Procedure to pay fee Last date without fine.: 07.01.2020
details available
APSSC MARCH-2020- NOMINAL ROLLS మార్గదర్శకాలు
28.12.2019 తేదీన Director General for Govt Exams వారు నిర్వహించిన ప్రత్యేక అత్యవసర సమావేశం లో ఇచ్చిన ఆదేశాలు.వివిధ కారణాల వలన Child Info లోనికి 10వ తరగతి విద్యార్థుల పూర్తి వివరాలు(తద్వారా NOMINAL ROLLS లో ) కనిపించక పోవడం వలన గౌరవ DGE గారు పంపించిన వివిధ ప్రొఫార్మాలలో అటువంటి విద్యార్థుల పూర్తి డేటాను సంబంధిత ప్రధానోపాధ్యాయులు AC మరియు ఉపవిద్యాశాఖాధికారులకు 30/12/2019 (సోమవారం ) లోపు Submit చేయవలెను.
సాధారణ ఆదేశాలు
1. రాష్ట్రంలో 10 వ తరగతి చదువుతున్న ప్రతీ విద్యార్థి 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాయడానికి చర్యలు తీసుకోనవలెను.
2.ప్రధానోపాధ్యాయులు ఉప విద్యా శాఖాధికారులకు Nominal rolls ను సమర్పించ వలసిన అవసరం లేదు.
3.ఉప విద్యాశాఖాధికారులు,విద్యా శాఖాధికారులు అన్ని యాజమాన్యాల పాఠశాలలు మరియు విద్యార్థుల data ను preserve చేసుకోవలెను.
క్రింది విషయముల వివరములు ఇవ్వబడిన ప్రొఫార్మాలో ప్రధానోపాధ్యాయులు ఉప విద్యాశాఖాధికారులకు, ఉప విద్యా శాఖాధికారులు విద్యా శాఖాధికారి ద్వారా DGE గారికి సమర్పించవలెను.
* Child info కు సంబంధించిన విద్యార్థుల వివరాలు:
1.పాఠశాలలో చదువుతున్న 10 వ తరగతి విద్యార్ధి వివరాలు పూర్తిగా child info లో కనిపించక పోయినట్లైతే
2.పాఠశాలలో చదువుతున్న 10 వ తరగతి విద్యార్ధి యొక్క వివరాలు క్రింది తరగతులలో కనిపిస్తున్నట్లైతే
3.పాఠశాలలో చదువుతున్న విద్యార్ధి పేరు పూర్వ పాఠశాల child info లో ఉన్నట్లైతే
4.పక్క రాష్ట్రo నుండి ఇటీవల పాఠశాలలో చేరి child info లో నమోదు చేయడానికి వీలులేని విద్యార్ధి వివరాలు
5.తప్పుగా నమోదు చేయబడి విద్యార్థుల ఆధార్ నెంబర్ల వివరాలు
6.చలాన్ ల ద్వారా ఫీజు చెల్లించిన పాఠశాల వివరములు
7. 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో సబ్జెక్టు మినహాయింపు కోరుతున్న దివ్యాంగ విద్యార్థులయొక్క Original PHC Certificates సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఉపవిద్యాశాఖాధికారులకు అందజేయవలెను ఉపవిద్యాశాఖాధికారులు తక్షణమే ఆ Original PHC Certificates DGE కి పంపిన మీదట వారు తక్షణమే అటువంటి దివ్యాంగ విద్యార్థుల అర్హత మేరకు 10వ తరగతి పరీక్షల సబ్జెక్టులలో మినహాయింపు కలుగజేస్తారు. పై విధంగా చేయని యెడల సంబంధిత దివ్యాంగ విద్యార్థులకు SSC MARCH-2020 పబ్లిక్ పరీక్షలలో ఎటువంటి మినహాయింపు ఇవ్వబడదు.
8.పరీక్ష ఫీజుల చెల్లింపులలో తేడా ఉన్న సందర్భాలలో తక్షణమే సంబంధిత ఉపవిద్యాశాఖథికారులను సంప్రదించాలి.పైన తెల్పిన అన్ని మార్గదర్శకాలు సరిగా నమోదు చేసిన ప్రధానోపాధ్యాయులు వారి NOMINAL ROLLS తక్షణమే ONLINE లో SUBMIT చేసుకోగలరు
10th Prefinal time table 2019-20
10th class పబ్లిక్ ఎక్సమ్స్ టైం టేబుల్.... డౌన్లోడ్
SSC Public Exams - instructions to submit particulars of already Examination Fee Paid schools- orders issued ,Rc.6,Dt.4/12/2019
SSC Time table...
SSC /10th class Public Exams 2020 -Revised dates for Payment of Examination fee,Rc.149, Dt.3/12/2019
Download....NR .UserManual
🌴SSC MARCH 2020 పదవ తరగతి విద్యార్థుల యొక్క Nominal Rolls అప్డేట్ చేయడానికి లింక్ Enable చేయడం జరిగింది.
🌴పదవ తరగతి విద్యార్థుల యొక్క నామినల్ రోల్స్ ఎలా చూడాలో వివరాలు,
ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం కూడా అప్లోడ్ చేయాలి.
🌴కవరిoగ్ లెటర్ కూడా వస్తుంది.
🌴నామినల్ రోల్ ఆటోమేటిగ్గా డిస్ప్లే అవుతున్నది.
ఆ లింక్,
👇👇👇
https://udise.ap.gov.in/SSC_NR/
Fee payment link....CSE Website
Download...HM Instructions copy
SSC Annual Exams - Moles For SSC Students To Write Nominal Rolls.
0 Comments:
Post a Comment