గ్రహణం రోజు పళ్ళెం లో రోకలి నిలబెడతారు ... ఇది కొంతమంది చూసి ఉంటారు .. ఇంకొంత మందికి తెలిసి ఉండదు.
సాదారణముగా రోకలి పళ్ళెములో ఎటువంటి ఆధారం లేకుండా నిలపడదు. అయితే గ్రహణ సమయములోనే నిలపడుతుంది. అది ఎందుకో , ఎలాగో ఇప్పుడు చూద్దాం 😊
మనకి టీవీలు, సమాచార వ్యవస్థ అంతగా లేనప్పుడు, ప్రజలు గ్రహణం పట్టు ( start ) .. విడుపు ( end ) తెలుసుకొనుటకు , రోకలి ని నీటి పళ్ళెంలో తూర్పు దిశగా నిలబడితే ... అది గ్రహణం పట్టే సమయంలో నిలబడుతుంది అప్పుడు గ్రహణం పట్టడం అని ,,, మళ్ళీ తిరిగి రోకలి క్రింద పడిపోతే గ్రహణం విడుపు క్రింద పసిగట్టే వారు...ఇప్పటికి పల్లెటూరల్లో ఇదే సాంప్రదాయం కొనసాగుతుoది... దానికి ఈరోజు గ్రహణం సమయంలో మన #మండపాక ,, #వేలివెన్ను గ్రామాలలో రోకలి నిలబెట్టిన దృశ్యాలు ఇవి 😊
*శాస్త్రం ప్రకారం తెలుసుకున్నారు. మరి సైన్స్ ప్రకారం కూడా తెలుసుకోవాలి గా ఎందుకంటే శాస్త్రం ఒకలగా చెబితే సైన్స్ మరోలా చెబుతోంది ... నిజానికి ఇక్కడ ఏది అబద్ధం కాదు*
సైన్స్ ప్రకారం చూస్తే ఏదైనా వస్తువును పడిపోకుండా నిలబెట్టాలంటే #భూగురుత్వాకర్షణ శక్తి వల్ల దానికి కలిగే భారం (Weight) దాని ఆధార పీఠం (Base) గుండా పయనించగలగాలి ... పొడవు ఎక్కువగా ఉండి, పీఠం వైశాల్యం తక్కువగా ఉండే రోకలిలాంటి వస్తువును పడకుండా నిలబెట్టడం కొంత కష్టమైన పనే. కానీ అసాధ్యం కాదు. ప్రయత్నిస్తే నేల మీద లేదా ఏదైనా పళ్లెంలో నిలబెట్టవచ్చు... దానికి ఉదాహరణ సన్నని, నిడుబాటి కర్రను కూడా నిలువుగా మనం అరచేతిలోను లేదా చూపుడు వేలు చివరనో బ్యాలన్స్ చేయడం చేయగలం...
విశ్వంలోని ప్రతి రెండు వస్తువుల మధ్య పనిచేసే ఆకర్షణ బలాన్ని #గురుత్వాకర్షణ బలం అంటారు ... గ్రహణం వేళ #సూర్యుడు, #చంద్రుడు, #భూమి ఒకే రేఖపై వచ్చినప్పుడు సూర్య, చంద్రుల మధ్య ఉండే గురుత్వాకర్షణ ఒక్కటవుతుంది... అది భూమిని ఆకర్షిస్తుంది ... ఆ బలం వస్తువులపై పని చేసే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో పనిచేస్తుండటం వల్ల రోకలిని నిలబెట్టడం కొంచెం సులభం అవుతుంది ... అలాగే పళ్లెంలో నీళ్లు పోసి ఆ మధ్యలో కూడా రోకలిని నిలబెడతారు. అప్పుడు నీటి అణువుల వల్ల ఏర్పడే అసంజన బలాలు (adhesive forces) కూడా ఇందుకు దోహదపడతాయి. అందుకే గ్రహణ సమయంలో రోకలిని నిలబెడుతుంది.
# MannamWeb.com
#Joy Of Sharing..

Awesome
ReplyDelete