Railway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 1216 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లోనూ ఖాళీలు
నిరుద్యోగులకు శుభవార్త. రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. ఇప్పటికే దక్షిణ మధ్యరైల్వే, సదరన్ రైల్వేతో పాటు ఇతర రైల్వే జోన్లు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. భారీగా ఖాళీలను భర్తీ చేస్తోంది. ఏకంగా 1216 పోస్టుల్ని ప్రకటించింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని వాల్తేర్ డివిజన్‌లో 553 పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 6 చివరి తేదీ. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఈస్ట్ కోస్ట్ రైల్వే.
మొత్తం ఖాళీలు- 1216
ఫిట్టర్- 483
ఎలక్ట్రీషియన్- 218
వెల్డర్- 141
కార్పెంటర్- 99 వైర్‌మ్యాన్- 42
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 42
మెషినిస్ట్- 40
రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్- 26
ప్లంబర్- 23
మేసన్- 23
షీట్ మెటల్ వర్కర్- 20
టర్నర్- 20
మెకానిక్ (M.V.)- 10
పెయింటర్- 10
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 10
డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానిక్- 6
డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్- 3
వాల్తేర్ డివిజన్ (విశాఖపట్నం)- 553
కుర్దా రోడ్ డివిజన్- 317
క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, భువనేశ్వర్- 250
సంబాల్‌పూర్ డివిజన్- 86
ఈస్ట్ కోర్ట్ రైల్వే హెడ్ క్వార్టర్- 10
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 డిసెంబర్ 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 6
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు.

0 Comments:
Post a Comment