నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్-DMRC భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఎగ్జిక్యూటీవ్, నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 1493 ఖాళీలున్నాయి. ఎగ్జిక్యూటీవ్ కేటగిరీలో 166, నాన్ ఎగ్జిక్యూటీవ్ కేటగిరీలో 1327 ఖాళీలున్నాయి. అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఇంజనీర్, స్టోర్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతల గురించి తెలుసుకోవాలి. ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే వేర్వేరుగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 13 చివరి తేదీ.
మొత్తం ఖాళీలు- 1493ఎగ్జిక్యూటీవ్ కేటగిరీ- 166
అసిస్టెంట్ మేనేజర్- 160
అసిస్టెంట్ మేనేజర్ / ఫైనాన్స్- 03
అసిస్టెంట్ మేనేజర్ / లీగల్- 03నాన్ ఎగ్జిక్యూటీవ్- 1327
జూనియర్ ఇంజనీర్- 548
ఫైర్ ఇన్‌స్పెక్టర్- 7
ఆర్కిటెక్ట్ అసిస్టెంట్- 14
అసిస్టెంట్ ప్రోగ్రామర్- 24
లీగల్ అసిస్టెంట్- 5
కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్- 386
అకౌంట్స్ అసిస్టెంట్- 48
స్టోర్ అసిస్టెంట్- 8
అసిస్టెంట్ / సీసీ- 7
ఆఫీసర్ అసిస్టెంట్- 8
స్టెనోగ్రాఫర్- 9
మెయింటనర్ / ఎలక్ట్రీషియన్- 101
మెయింటనర్ / ఎలక్ట్రానిక్ మెకానిక్- 144
మెయింటనర్ / ఫిట్టర్- 18
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 14
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 13
ఫీజ్ పేమెంట్‌కు చివరి తేదీ- 2020 జనవరి 13
ఎగ్జామ్ తేదీ- వెల్లడించాల్సి ఉంది.
వయస్సు- 2019 డిసెంబర్ 1 నాటికి 28 నుంచి 30 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు.
ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు రూ.250.

0 Comments:
Post a Comment