Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Wednesday, 11 December 2019

LIC Customer application for policy services-పాలసీ ఉంటే ఎల్ఐసీ కస్టమర్ యాప్ వాడుకోండి ఇలా..ఆన్‌లైన్‌లోనే ప్రీమియం రెన్యువల్, టాప్ అప్, లోన్ రీపేమెంట్, లోన్ ఇంట్రెస్ట్ రీపేమెంట్, ఆన్‌లైన్ లోన్ రిక్వెస్ట్ లాంటి సేవల్ని పొందొచ్చు. ప్రీమియం క్యాలెండర్, డాక్టర్ లొకేటర్, రివైవల్ కొటేషన్స్ లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. క్లెయిమ్ స్టేటస్, లోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

LIC Customer application for policy services
"OFFICIAL ANDROID APP FROM LIFE INSURANCE CORPORATION OF INDIA" 


This app is developed for LIC’s esteemed customers. Now all information about LIC products & portal services are at your fingertips. Options for viewing Product information, downloading Plan brochures of LIC, Premium calculator, Apply for Policy, LIC Office Locator, etc.  The features are as follows:-

Sign in using Registered mobile number, Registered email-id
View Policies of self, spouse and children
Register for  Premier Services (online service requests)
Online Renewal Premium payment; Top-up; Loan Repayment and Loan Interest payment
Online Loan Requests
Doctor Locator
Premium paid statements; Individual and Consolidated
Premium Calendar
Revival Quotations.
Complaint Registration and View Complaint Status
Claim status enquiry
Loan status enquiry
Claim history
View Service Request status
Email and SMS Alerts

LIC Customer App: పాలసీ ఉంటే ఎల్ఐసీ కస్టమర్ యాప్ వాడుకోండి ఇలా

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC... భారతదేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతీ ఇంట్లో కనీసం ఓ ఎల్ఐసీ పాలసీ ఉండటం సహజం. కోట్లాది మంది పాలసీదారులకు సేవల్ని అందిస్తోంది ఎల్ఐసీ. అయితే ఎల్ఐసీ పాలసీ ఉన్నవాళ్లు తమ పాలసీలకు సంబంధించిన వివరాల కోసం ప్రతీసారి ఎల్ఐసీ ఆఫీస్‌కు వెళ్లడం, ఏజెంట్‌కు ఫోన్ చేయడం అవసరం లేదు. కస్టమర్లకు సేవలు అందించేందుకు ఎల్ఐసీ ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. అదే 'ఎల్ఐసీ కస్టమర్' యాప్. మీకు ఎల్ఐసీ పాలసీ ఉంటే 'ఎల్ఐసీ కస్టమర్' యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కొన్ని సేవలు పొందొచ్చు. మీ ఎల్ఐసీ పాలసీలకు సంబంధించిన వివరాలు, కొత్త పాలసీల వివరాలు, ప్రీమియం క్యాలిక్యులేటర్, ఎల్ఐసీ ఆఫీస్ లొకేటర్ లాంటివన్నీ యాప్‌లో ఉంటాయి.
ఆన్‌లైన్‌లోనే ప్రీమియం రెన్యువల్, టాప్ అప్, లోన్ రీపేమెంట్, లోన్ ఇంట్రెస్ట్ రీపేమెంట్, ఆన్‌లైన్ లోన్ రిక్వెస్ట్ లాంటి సేవల్ని పొందొచ్చు. ప్రీమియం క్యాలెండర్, డాక్టర్ లొకేటర్, రివైవల్ కొటేషన్స్ లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. క్లెయిమ్ స్టేటస్, లోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్‌ స్టోర్‌లో 'ఎల్ఐసీ కస్టమర్' యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. పాలసీ నెంబర్, ఇన్‌స్టాల్‌మెంట్ ప్రీమియం ఎంటర్ చేయాలి. జెండర్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ వెల్లడించాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడీతో లాగిన్ కావాలి. హోమ్ పేజీలో పాలసీలు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ బటన్ క్లిక్ చేసి పాలసీ వివరాలు ఎంటర్ చేసి పాలసీలను యాడ్ చేయాల్సి ఉంటుంది. మీ పాలసీ మాత్రమే కాదు, మీ జీవిత భాగస్వామి, మీ పిల్లల పాలసీలను కూడా మీ అకౌంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. తల్లిదండ్రుల పాలసీలను, మేజర్ అయిన మీ పిల్లల పాలసీలను మీ అకౌంట్‌లో యాడ్ చేయలేరు. ఇందుకోసం వేరుగా అకౌంట్ రిజిస్టర్ చేయాలి. మీ పాలసీకి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే యాప్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు.
Downlaod...... LIC Mobile App
Posted in:

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top