జియో ప్రస్తుతం సరికొత్త న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ తో ప్లాన్స్ తో ముందుకు వచ్చింది. దీని ద్వారా సరికొత్త అన్ లిమిటెడ్ వాయిస్, డేటా ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానుంది. అయితే కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్ ద్వారా జియో కస్టమర్‌లు 300 శాతం వరకు అధిక ప్రయోజనాలను పొందుతారు. వినియోగదారుల విశ్వాసానికి కట్టుబడి ఉంటూనే, భారతీయ టెలికమ్యూనికేషన్ పరిశ్రమను నిలబెట్టడానికి జియో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
సరికొత్త ప్లాన్స్ ఇవే...
సరికొత్త ప్లాన్స్ ఇవే...
0 Comments:
Post a Comment