Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Saturday, 7 December 2019

JEE Main Admit Card 2020: జేఈఈ మెయిన్ 2020 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

JEE Main Admit Card 2020: జేఈఈ మెయిన్ 2020 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

జేఈఈ మెయిన్ పరీక్షలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుభవార్త. జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు కాసేపట్లో రిలీజ్ కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్ జనవరి 2020 పరీక్షను నిర్వహించనుంది. వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో జనవరి 6 నుంచి జనవరి 11 వరకు జేఈఈ మెయిన్ 2020 ఎగ్జామ్ జరగనుంది. ఫలితాలు 2020 జనవరి 31న రిలీజ్ కానున్నాయి.

ముందుగా ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ 2020 అధికారిక వెబ్‌సైట్ jeemain.nic.in ఓపెన్ చేయండి.హోమ్ పేజీలో JEE Main 2020 admit card లింక్ క్లిక్ చేయండి.
మీ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్, పిన్ ఎంటర్ చేయండి.
చివరగా సబ్మిట్ పైన క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
హాల్ టికెట్ ప్రింట్ తీసుకొని ఇన్‌స్ట్రక్షన్స్ చదవాలి. ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ 2020 అడ్మిట్ కార్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వచ్చే అకడమిక్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు సార్లు జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. మొదటి జేఈఈ మెయిన్ 2020 జనవరిలో, రెండో జేఈఈ మెయిన్ ఏప్రిల్‌లో ఉంటుంది. ఒక అభ్యర్థి ఈ రెండు పరీక్షలకూ హాజరు కావచ్చు. ఏ పరీక్షలో మార్కులు ఎక్కువగా వస్తే ఆ మార్కులనే అడ్మిషన్ సమయంలో పరిగణలోకి తీసుకుంటారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-NIT, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-IIT విద్యాసంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అడ్మిషన్ కోసం జేఈఈ మెయిన్ పరీక్ష రాస్తుంటారు విద్యార్థులు.
Web site.... jeemain.nic.in

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top