జగనన్న -అమ్మవడి H.M.Login లో services నందు క్రొత్తగా update Mother/Guardian Address Mandal Form ఆప్షన్ ఇవ్వడం జరిగింది, గుర్తించగలరు.
*ప్రీవియస్ గా మనం డౌన్లోడ్ చేసిన అమ్మ ఒడి రిపోర్ట్స్ నందు అడ్రస్ పూర్తిగా లేకుండా , డిస్ట్రిక్ మాత్రమే డిస్ప్లే అయింది.
*ఇప్పుడు మీ యొక్క పాఠశాల క్లాస్ వైస్ రిపోర్ట్స్ (R-1 Class Wise MIS Report) నందు ,విద్యార్థుల యొక్క పూర్తి అడ్రస్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోగలరు.
*అలాగే కొన్ని పాఠశాలల విద్యార్థుల అడ్రస్ లు Other అని డిస్ప్లే అవుతుంది. అటువంటి విద్యార్థుల అడ్రస్ మార్పు చేయుటకు మాత్రమే సంబంధిత పాఠశాలల లాగిన్ నందు Update Mother/Guardian Address Mandal Form అనే ఆప్షన్ ను Services అనే option లో enable చేయడం జరిగింది.
Form-1 గురుంచి (Ration Card ఉన్నవి):
*మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అడ్రస్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో (Dist,Mandal,Panchayat), ఆ మండలంలో మాత్రమే ఆ విద్యార్థి డేటా
అప్డేట్(మార్పు)చేయటానికి అవకాశం ఉంది (Mother/Guardian Details & Address).
Form-2 గురుంచి(Ration Card/Bank details లేనివి):
*మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అడ్రస్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో (Dist,Mandal,Panchayat), ఆ మండలంలో మాత్రమే ఆ విద్యార్థి డేటా *అప్లోడ్* చేయటానికి అవకాశం ఉంది(Bank A/C Details).
* ఇప్పటికే విద్యార్థుల వివరాలు More than 90% సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాలు నుండి వచ్చిన Form-1 కరెక్షన్స్ ద్వారా అప్డేట్ చేయడం జరిగింది.
* కావున ఉపద్యాయులందరు కూడా, మీ పాఠశాల లాగిన్ నందు ఉన్న క్లాస్ వైస్ రిపోర్ట్స్ ఒకసారి చెక్ చేసుకోగలరు.
* అలాగే ఈ రోజు నుండి Form-2 అనగా రేషన్ కార్డ్ లేని విద్యార్థుల వివరాలు అమ్మ ఒడి వెబ్సైట్ నందు ఎంట్రీ జరుగుతూ ఉంది.
*మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల అందరి వివరాలు అమ్మ ఒడి వెబ్సైట్ నందు కరెక్ట్ డీటెయిల్స్ తో నమోదు అయ్యాయో లేదో, ఒకసారి మీ పాఠశాల లాగిన్ నందు చెక్ చేసుకోగలరు.
జగనన్న అమ్మఒడి:-
👉 మండలంలోని ని ప్రభుత్వ ప్రైవేట్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు s1 form లో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే MRC సంప్రదించాలి.
👉s2 form వాలంటీర్లు పూర్తి చేసినట్లయితే అవి ఎం ఆర్ సి లో ఎంట్రీ అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలి.
👉 స్టూడెంట్ డబుల్ ఎంట్రీ ఉన్నట్లయితే వెంటనే MRC ని సంప్రదించి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. డబల్ ఎంట్రీ ఉన్నట్లయితే వాటిని తొలగించకపోతే సంబంధిత ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
👉 తల్లిదండ్రులలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్లయితే
వారి విషయంలో కూడా తగు చర్యలు తీసుకోవాలి.
👉 ఒకే స్కూల్లో చదువుతున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ పిల్లలు ఉన్నట్లయితే వారి యొక్క బ్యాంకు డేటా ఒకే విధంగా ఉండేటట్లు చూసుకోవాలి.
ఫైనల్ డేటా సబ్మిట్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...డౌన్లోడ్....ఫైల్

0 Comments:
Post a Comment