ISRO Jobs: ఇస్రోలో 220 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే...
ISRO Recruitment 2019 | ఇస్రో ప్రపల్షన్ కాంప్లెక్స్ అధికారిక వెబ్‌సైట్ https://www.iprc.gov.in/ ఓపెన్ చేసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, కావాల్సిన డాక్యుమెంట్స్ జత చేసి నేరుగా వాక్ ఇన్
నిరుద్యోగులకు శుభవార్త. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ISRO ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 220 ఖాళీలున్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 41, టెక్నీషియన్ అప్రెంటీస్- 59, ట్రేడ్ అప్రెంటీస్- 120 పోస్టులున్నాయి. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రపల్షన్ కాంప్లెక్స్-IPRC కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి ఏడాది కాలం పోస్టులు మాత్రమే. ఆసక్తిగల అభ్యర్థులు ఇస్రో ప్రపల్షన్ కాంప్లెక్స్ అధికారిక వెబ్‌సైట్ https://www.iprc.gov.in/ ఓపెన్ చేసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, కావాల్సిన డాక్యుమెంట్స్ జత చేసి నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 41
మెకానికల్ ఇంజనీరింగ్- 10
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 5
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 10
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 2
కెమికల్ ఇంజనీరింగ్- 2
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్- 5
సివిల్ ఇంజనీరింగ్- 4
లైబ్రరీ సైన్స్- 3
టెక్నీషియన్ అప్రెంటీస్- 59
మెకానికల్ ఇంజనీరింగ్- 20
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 10
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 15
కెమికల్ ఇంజనీరింగ్- 5
సివిల్ ఇంజనీరింగ్- 9
ట్రేడ్ అప్రెంటీస్- 120
ఫిట్టర్- 22
వెల్డర్- 10
ఎలక్ట్రీషియన్- 9
టర్నర్- 6
మెషినిస్ట్- 2
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానిక్)- 2
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 4
ఎలక్ట్రానిక్ మెకానిక్ లేదా మెకానిక్ (రేడియో టెలివిజన్)- 5
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 4
రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్- 4
మెకానిక్ డీజిల్- 4
కార్పెంటర్- 2
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్)- 1
PASAA / COPA - 45
ISRO Recruitment 2019: వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే తేదీలు
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 2019 డిసెంబర్ 14
టెక్నీషియన్ అప్రెంటీస్- 2019 డిసెంబర్ 21
ట్రేడ్ అప్రెంటీస్- 2020 జనవరి 4
ఇంటర్వ్యూ జరిగే స్థలం:
ISRO Propulsion Complex (IPRC),
Mahendragiri, Tirunelveli District,
Tamil Nadu.

ISRO Recruitment 2019: ఖాళీల వివరాలివే...
మొత్తం ఖాళీలు- 220గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 41

0 Comments:
Post a Comment