ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే మీరే బాధ్యులు!
అధికారులను హెచ్చరించిన హైకోర్టు
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంపై హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. అప్పటివరకు ఆంగ్లమాధ్యమ ప్రక్రియ ప్రారంభిస్తే అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించింది. ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమంపై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు.
Hai...ఫ్రెండ్స్...
New....ఇంటర్నెట్ దిగ్గజం ....గూగుల్ వారి బెస్ట్ యాప్స్....డౌన్లోడ్ చేసుకోండి.... బెస్ట్ యాప్స్
0 Comments:
Post a Comment