టెక్నికల్ కోర్సులు చేసినవారికి వరుసగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఐటీఐ అర్హతతో వేల సంఖ్యలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ జరుగుతోంది. భారతీయ రైల్వేతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థలు అప్రెంటీస్ పోస్టుల్ని నియమిస్తున్నాయి. ఇటీవల ఈ నోటిఫికేషన్లు వరుసగా విడుదలవుతున్నాయి. ఐటీఐ పాసైన వారికి మరో శుభవార్త. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. లక్నోలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యాక్సెసరీస్ డివిజన్‌లో గల టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్‌లో ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 2019 డిసెంబర్ 19 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://hal-india.co.in/ ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు.
భర్తీ చేయనున్న పోస్టులు: మెషినిస్ట్, గ్రైండర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, టర్నర్, షీట్ మెటల్ వర్కర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్‌మన్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, వెల్డర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, COPA/PASAA.దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 19
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. 8, 10, 12వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

0 Comments:
Post a Comment