2020 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో, పన్ను చెల్లింపుదారులు విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయాలు మధ్యతరగతి ప్రజలకు సత్ఫాలితాలు ఇస్తాయని అంటున్నారు. మినహాయింపు లేకుండా ఒకే పన్ను రేటు వర్తింపు, అధిక ఆదాయం ఉన్న వారికి కొత్త ట్యాక్స్ స్లాబ్స్, పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రేట్లలో కోత వంటి పలు ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది.
పన్నులు తగ్గింపు వంటి వాటిపై కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కీలక నిర్ణయం తీసుకుంటే.. దాని వలన దేశంలో మూడు కోట్ల మందికి దాని ఫలితాలు అందుతాయని అంటున్నారు. గత బడ్జెట్ లో పన్ను చెల్లించేవారికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. పైగా సర్ చార్జీల మోత మోగింది. దీంతో సామాన్యులు కేంద్రంపై గిర్రున ఉన్న సంగతి తెలిసిందే.
కాగా, 2020లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో సామాన్యులకు అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. రూ. 10 లక్షల వరకు ఆదాయం ఉండే వారికి 10శాతం టాక్స్, రూ. 20 లక్షల వరకు ఆదాయం ఉండే వారికి 20శాతం, 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఆదాయం ఉండే వాళ్లకు 30శాతం టాక్స్, రూ.2 కోట్లకు మించిన ఆదాయం ఉండే వారికి రూ. 35శాతం టాక్స్ ఉండేలా చూడాలని కమిటీ సూచించింది. దీనిపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోబోతున్నది. దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే చాలా వరకు ఉగ్యోగులు సంతోషిస్తారు. వీటితో పాటు మోడీ ప్రభుత్వం ఇంకా అనేక విషయాల్లో అనేక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
Hai...ఫ్రెండ్స్...
New....ఇంటర్నెట్ దిగ్గజం ....గూగుల్ వారి బెస్ట్ యాప్స్....డౌన్లోడ్ చేసుకోండి.... బెస్ట్ యాప్స్
CCE SUMMATIVE & FORMATIVE MODEL QUESTION PAPERS

0 Comments:
Post a Comment