SBI, HDFC, ICICI, కోటక్ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్... ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రకరకాల మెచ్చూరిటీ ఆప్షన్స్ ఇస్తున్నాయి. రూ.2 కోట్లకు సాధారణ ప్రజలకు వడ్డీ రేటును 3.5 శాతం నుంచీ 6.7 శాతం వరకూ ఇస్తున్నాయి. అదే సీనియర్ సిటిజన్లకు... 3.5 నుంచీ 7.2 శాతం కల్పిస్తున్నాయి. ఆస్తుల పరంగా దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... FDలపై... 8 మెచ్చూరిటీ ఆప్షన్లను ఇస్తోంది. ఈ ఆప్షన్లలో 7 రోజుల నుంచీ 10 ఏళ్ల వరకూ వడ్డీ లెక్కలున్నాయి. రూ.2 కోట్ల లోపు FDలపై ఏయే బ్యాంకుల్లో ఎంత వడ్డీ రేటు ఉందో కంపేర్ చేసుకోండి. తద్వారా... FD వెయ్యాలనుకుంటే ఏ బ్యాంక్ బెటరో మీరే ఆలోచించుకోండి.
0 Comments:
Post a Comment