నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్-DRDO భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఏకంగా 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్-MTS పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్-CEPTAM ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. డీఆర్‌డీఓకు హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు ఆగ్రా, మైసూర్, గ్వాలియర్, నాగ్‌పూర్, నాసిక్, పూణె, జైపూర్ లాంటి ప్రాంతాల్లో కేంద్రాలున్నాయి. ఈ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 23న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడండి.
మొత్తం ఖాళీలు- 1817ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 23 ఉదయం 10 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 23 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- 10వ తరగతి, ఐటీఐ
వయస్సు- 18 నుంచి 25 ఏళ్లుదరఖాస్తు ఫీజు- రూ.100

0 Comments:
Post a Comment