CORRIGENDUM to the Smt.Savitribai Phule Jayanthi Awards
★ ఎస్‌ఎస్‌ఏ పరిధిలో పనిచేస్తున్న ఐదు విభాగాల మహిళా ఉద్యోగినులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం.
★ సీఆర్పీలు, ఐఈఆర్టీలు, కేజీబీవీ ఎస్‌వోలు, కేజీబీవీలలో పనిచేసే టీఆర్టీ ఉపాధ్యాయులు, అర్బన్ రెసిడెన్షియల్ వసతి గృహాల్లో పనిచేసే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్ఛు.
★ ఎమ్యీవో కార్యాలయాల్లో దరఖాస్తులను అందుబాటులో ఉంచారు. ఈ నెల 27వ తేదీలోగా వాటిని పూరించి ఎమ్యీవో కార్యాలయాల్లో అందజేయాలి.
★ దరఖాస్తుదారుల అర్హత, పనితీరు ఆధారంగా ఎంపిక చేస్తారు. జిల్లా నుంచి ఐదు విభాగాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురిని ఎంపిక చేస్తారు.
★ ఒక్కొక్కరికి రూ.25 వేల నగదు బహుమతి, ఒక ట్యాబ్, స్వర్ణ పతకం, రానుపోను ఛార్జీలు అందజేస్తారు
★ 13 జిల్లాల నుంచి మొత్తం 65 మందిని ఎంపిక చేయనున్నారు.
★ వచ్చే నెల 3వ తేదీన సావిత్రీబాయి ఫులే జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నారు.
★ ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ పాల్గొంటారు.
✨ సావిత్రీబాయి ఫులే అవార్డు

0 Comments:
Post a Comment