రైల్వే చరిత్రలో తొలిసారి!
ఇంటర్నెట్‌డెస్క్: భారత రైల్వే చరిత్రలో 2019 సంవత్సరం అత్యంత సురక్షితమైన సంవత్సరంగా నిలిచింది. ఈ ఏడాది సంభవించిన రైలు ప్రమాద ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టమూ జరగకపోవడం విశేషం. దీంతో రైల్వే చరిత్రలోనే ఈ ఏడాది అత్యంత సురక్షితమైన సంవత్సరంగా నిలిచిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. రైల్వే సిబ్బంది మరణాలను మినహాయిస్తే గడిచిన 12 నెలల్లో ఏ ఒక్క ప్రయాణికుడు కూడా మృత్యువాత పడలేదని చెబుతున్నాయి. భద్రతా ప్రమాణాల మెరుగుదలకు చేపడుతున్న చర్యలే ఇందుకు కారణమని రైల్వే శాఖ చెబుతోంది. దాదాపు రెండు దశాబ్దాలతో పోలిస్తే రైలు ప్రమాద మృతుల సంఖ్య భారీగా తగ్గడం ఈ గణాంకాల్లో గమనించొచ్చు.

0 Comments:
Post a Comment