బదలీలు పై “రచ్చబండ “పడింది ...
🤔🤔🤔🤔🤔🤔🤔
జనవరి 1 తారీఖు నుండి రచ్చబండ కార్యక్రమముల ...
ప్రకటించిన జగన్ గారు .. అందరు అధికారులు దీనికే పూర్తి సమయం కేటాయింపు ..
జనవరి 1వ తారీఖు నుండి 9 వరకు ..
మునిసిపల్ అధికారులు బిజీ ..
రాష్టవాప్తం గా 9 వ తారీఖున అమ్మఓడి పధకం కార్యక్రమాలు .. ప్రతి స్కూల్ లో జరుగుతుంది ..
11 వ తేదినాటికి పంచాయతీ ఏన్నికల షెడ్యూల్ ప్రకటన ..
కావున బదలీలు పై ఆశలు సన్నగిల్లుతున్నాయి ..
గతంలోనే CM office చెప్పింది ..
0 Comments:
Post a Comment