ఇప్పుడు 50 అంగుళాల LED టీవీలు కూడా రూ.30,000లకే లభిస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో పండగల సీజన్‌లో ప్రత్యేక ఆఫర్ల కింద టీవీల రేట్లు బాగా తగ్గించి విక్రయిస్తుంటారు. మన దేశంలో శామ్‌సంగ్ లాంటి పెద్ద బ్రాండ్సే కాకుండా.. Mi TCL, Kodak లాంటి బ్రాండ్స్ 50 అంగుళాల 4K టీవీలను కూడా రూ.30 వేలలోపే అందిస్తున్నాయి. వీటి సరసన మరో బ్రాండ్ టీవీ వచ్చింది ఇప్పుడు. దాని పేరు సెప్టర్(Sceptre).
అమెరికాకు చెందిన ఈ సెప్టర్ టీవీలు సామాన్యలకు అందుబాటు ధరల్లో అందిస్తోంది. ఇండియాలోకి వచ్చేసరికి కాస్త ధర ఎక్కువవుతోంది. వాల్‌మార్ట్ లాంటి అమెరికన్ సైట్లలో ఈ టీవీల ధరలు చాలా తక్కువ రేట్లకు అందిస్తున్నారు.
50 అంగుళాల 4K అల్ట్రా హెచ్‌డీ టీవీ ధర కేవలం 190 డాలర్లకే విక్రయిస్తోంది. అంటే మన కరెన్సీలో రూ.13500 రూపాయలే అన్నమాట. ఒక్కసారి మీరు కూడా wallmart.com లోకి వెళ్లి చూస్తే మీరే అవాక్కవుతారు.

0 Comments:
Post a Comment