Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Saturday, 12 October 2019

RTC History - ఆర్టీసీ పుట్టుకనిజాం కు ఇద్దరు కోడళ్లు ఒక రు జోహ్రా. బేగం ఈమె టర్కీ రాకుమారి. అయితే నిజాం కోడలు గా పెళ్లి అవుతుంది ఇమే కు పెళ్లి లో తల్లి తండ్రులు బంగారం. వజ్రాలు. తో పాటు మనోవర్తీ అనగా మహర్ రూపంలో 9 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇస్లాం మతం ఆచారం ప్రకారం ఆమె ధనం తొమ్మిది కోట్ల రూపాయలు పై ఆమె కు పూర్తిగా హక్కు ఉంది ఆమె ఆ డబ్బులు దాన ధర్మం చేయవచ్చు ఎమైనా చేస్కోవచ్చు. అయితే ఆమే ఎం చేయాలి ..ఏం చేసిన చిరకాలంగా ..పేదలకు ఉపయోగించే విధంగా ఉండాలి అని నిశ్చయించుకొన్నారు.. అంతలో ఒక రోజు రాకుమారి గారు నగరం లో పల్లకిలో వెళ్ళుచున్నారు.. చాలా మంది.. నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు దిగీ .నెత్తిన. సామానులు పెట్టె పెట్టుకుని చిన్న పిల్లలు. ముసలి వారు. వికలాంగులు రోడ్డు వెంట  నానా కష్టాలు పడతు వెళ్ళుచున్నారు వారి ని ఆపి ఎక్కడి నుండి వస్తునారు అని అడిగింది. వారు కొందరు నాందేడ్. మరి కొందరు ఔరంగాబాదు.మరి కొందరు వరంగల్ అని చెప్పారు ఇంకా కొందరు నడిచే వస్తున్నాము.అమ్మ.. అని ఏడ్చారు..అప్పుడు.. రాకుమారి.. అందరూ భగవంతుడు సృష్టించిన. మనషులమే నేను పల్లకిలో వెళ్ళటం ఎందుకు ప్రజలు కష్టాలు పడటం బాగలేదు అని తీవ్రంగా ఆలోచన చేసి వారి మామ గారు ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలి ఖాన్ గారి అనుమతి సహకారాన్ని తీసుకుని తన స్వంత డబ్బులు ఖర్చు చేసి 9 బస్సు డిపోలు ఎర్పాటు చేయించి. 50 బస్సులు కొని హైదరాబాద్. నాందేడ్. వరంగల్. ఫర్భనీ.గుల్బర్గా. రాయచూరు. వనపర్తి. ల లో బస్సు డిపో ల నుండి  రైలు స్టేషన్ కు బస్సులు వెళ్ళాలి జనం తీసుకుని రావడానికి ఆ బస్సులు ఏర్పాటు చేసి దానికి N S R R T D Nizam state Road and rail Transport Department అని ఏర్పాటు చేశారు. అప్పుడు భారత దేశం అనే దేశం లేదు.. బ్రిటిష్ ఇండియా లో ఎక్కడ కూడా ప్రభుత్వం లో ప్రజా రవాణా లేదు.. కానీ కేవలం నిజాం రాష్ట్రంలోని ఉంది తర్వాత దీనికి NSRTD అని మార్చి రైల్వే నుండి వేరు చేసి నిజాం ప్రభుత్వం లో కలపారు...
అందు గురించే ప్రతి ఆర్టీసీ బస్సు మీద జెడ్ అని ఉంటుంది దీని అర్థం నిజాం కోడలు జోహార్ బేగం గుర్తు ఉండాలని ఆమె కు గుర్తుగా Z అని  ఉంటుంది ..


Many times, you will have discovered the alphabet 'Z' in the bus variety plates of our Telugu states. However, have you ever wondered why all APSRTC / TSRTC buses carried the "Z" in the identification plate? In fact, what you have mostly thought is that random alphabets are named. Of course, it is not a random alphabet since every bus that passes the Road Transport Corporation has the alphabet "Z" in its variety plate. Let the US state finally quell this doubt.

Why Most of the RTC Buses Number Plates Have ‘Z’ In Them
Reason Behind the "Z" In Rtc Buses

Rtc Z History

The "Z" in the different plates represents Zahra Mohammedan, mother of the last ruler of the former state of Hyderabad, Mir Osman Ali Khan, Nizam VII. In June 1932, Nizam Road Transport was established as the Nizam State Rail District with twenty-seven buses and 166 workers. In a short time, Nizam's national rail network became the Department of Rail and Road Transport of Nizam (N.S.R.R.R.T.D.).

From the first vehicle acquired, the N.S.R.R.T.D, the vehicle registration numbers contained the letter "Z" in honor of Zahra Mohammedan. And on September 17, 1948, when Nizam handed over its authority to the Indian government, one of the agreements with the Indian government stipulated that every RTC bus identification number must always be accompanied by the letter "Z".

Why Most of the RTC Buses Number Plates Have ‘Z’ In Them
Rtc Z History
You can see buses that carry letters like "X", "Y", "W", "UA", "UB", etc. They are hired, buses of non-public individuals go through the RTC. These do not appear to be RTC coaches. This gentle gesture of the last governor is the reason why we tend to use the "Z" in variety plate even nowadays.
Rtc Bus Numbers List

Buses those carry letter like "X", "Y", "W", "UA", "UB" etc are hired buses those buses are not Rtc owned buses.

1 comment:

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top